TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 5 August 2022

AP Teachers Promotions 2022 Guidelines, Schedule

AP Teachers Promotions 2022 Guidelines, Schedule AP Teachers SGT to SAs, SA to HMs Promotion Guidelines, Eligibility Promotions to the posts of School Assistants from SGT, to the posts of Headmasters Gr-II from the School Assistants management wise on Adhoc basis Guidelines Issued.


Rc.No. ESE02-14028/1/2022-E-VI     Dated.04/08/2022


Sub:- School Education - APESS - Promotions to the posts of School Assistants from SGT, to the posts of Headmasters Gr-II from the School Assistants management wise on Adhoc basis – Guidelines - Issued.

  • Govt Memo No 130231  Edn   dt 21.6.2019 ప్రకారముఈ online  "పదోన్నతులు" Purely On Ad-hoc Basis under Rule 10 of AP SS Rules 1996.
  • SA To HM and SGT/LP/P.Et to SA పదోన్నతులు2009 లో ప్రభుత్వము జారీ చేసిన Adhoc Service Rules  G.O No 9 To 12 మరియు వాటికి సవరణల ప్రకారము  మేనేజ్ మెంటు వారీగా ఇవ్వాలి
  • DSC 2018 (TRT)Rules G.O లు 67  ,70,15 ల ప్రకారము SGT/LP/P.ET to SA పదోన్నతులకు  విద్యార్హతలు చూడాలి
  • 3 ఏళ్ళ దాటిన Final సీనియారిటి జాబితాలలోని స "సీనియారిటీ (నెంబరు)ను" మార్చరాదు. (వివరాలుమార్చవచ్చును)
  • పదోన్నతి పోస్టుల ఖాళీలలో  30% Direct  Recruitment కు కేటాయించాలి
  • Govt SA లకు Zone, ZP SA లకు Dist level లో సీనియారిటీ నిర్ణయించాలి
  • సీనియారిటి ను Date of Regularisation and probation approval Date నుసరించి Feeder category లో Joining  date ఆధారంగా  ఉండాలి (❓)
  • పదోన్నతులలో Rule of Reservation పాటించాలి
  • పదోన్నతి పొందాలంటే క్రింది కేడర్ లో  కనీసం రెండేళ్ళ సర్వీసు ఉండాలి
  • SGT,P.ET,L P ల మరియు SA ల Zonal ఉమ్మడి (Integrated )seniority కొరకు Cir memo 16 (Inter se sa y Seniority ) ను పాటించాలి
  • పదోన్నతి పోస్టులో ఉత్తర్వులు అందుకొన్న 15  రోజులలో చేరాలి
  • G.O No 145 ప్రకారము  గరిష్టంగా రెండు సార్లు Relinquishment అవకాశమివ్వాలి. Relinquishment పై SR లో Entries  వేయాలి
  • High court WP13023/2012 ప్రకారము 30% Non  Local కోటాలో ఉన్న 610 బదిలీ పొంది ,Court ద్వారా Non local  జిల్లాలో  కొనసాగుతున్న టీచర్లకు పదోన్నతులు  ఇవ్వాలి
  • Untrained Teachers సీనియారిటి పూర్తి విద్యార్హతలు పొందిన  తేదీ నుండే పరిగణించాలి
  • Govt  SA లకు Zonal స్థాయిలో,ZP SA&SGT/LP/P.ET ల సీనియారిటీ జాబితాలు జిల్లాస్థాయిలో APSSR1996. ప్రకారము ది 10.8.2022 లోగా "ఉమ్మడి జిల్లా" స్థాయిలోDEO లు తయారు  చేయాలి
  • డిగ్రీలో తెలుగు మెయిన్/Ancillary లేక పోయినా  MA (Tel) &B.Ed with  Telugu method ఉన్నవారందరికి SA Tel పదోన్నతి ఛాన్స్ (DSC 2018 G.O 70 ప్రకారము)
  • ఈ మార్దర్శకాలలో  ఎక్కడా SGT to LFL/PS HM పదోన్నతి ప్రస్తావన రాలేదు. అంటే ఖాళీ LFL HM పోస్టులన్నీ School Asst పోస్టులుగా Convert అయినవా.
  • మార్చి 2022  లో ZP / MPP Schools లో చేరిన Aided వారికి కూడా ఈ పదోన్నతులు వర్తించుటకు వివరణ ఇవ్వవలసి ఉన్నది.


Read:- 

1. G.O.Ms.No.09 School Education, Dated.23-01-2009.
2. G.O.Ms.No.10 School Education, Dated.23-01-2009.
3. G.O.Ms.No.11 School Education, Dated.23-01-2009.
4. G.O.Ms.No.12 School Education, Dated.23-01-2009.


ORDER:


All the RJDSEs and DEOs in the State are informed that, it has been decided to take up promotions for the year 2022-23 in the schools under the managements of Government, Mandal / Zilla Parishad Schools management wise separately on adhoc basis in the State.


The promotions to the posts of Headmasters and School Assistants are to be taken up management wise on purely adhoc basis, as was permitted by the Government in their Memo.No.ESE01-130231/1/2018- SER-1-SE DEPT, Dated.21-06-2019.


Further, it has brought to the notice of the undersigned that, while issuing promotions to the posts of School Assistants and Headmasters Gr-II several districts are following different interpretations on rules during the preparation of seniority lists and awarding the promotions which are leading to multiple court cases.


In order to achieve the uniformity, the following Guidelines / instructions are hereby issued:

  • 1. The qualifcations for promotion to the posts of School Assistants and Head Master Gr-II have been prescribed in the references 1st, 2nd, 3rd and 4th read above in respect of teachers working in Government schools and Zilla Praja Parishad and Mandal Praja Parishad Schools respectively. In addition to this in respect of certain categories certain other qualifications were also prescribed in G.O.Ms.No.67, Dated.26-10-2018, G.O.Ms.No.15, dated.01-02-2019 and any other orders issued by the Government from time to time are also be taken into consideration.
  • 2. For the purpose of promotions to the posts of Headmasters Gr-II in Government / ZP managements the seniority of the school assistants working in the zone / district shall be taken into consideration duly following Rules 33 & 34 of APSSS 1996.
  • 3. The Rule of Reservation as prescribed at Rule 22 in A.P. State Subordinate Service Rules are to be followed scrupulously in respect of promotions.
  • 4. The seniority of the persons in the respective posts shall be based on date of regularization and approval of probation period duly considering the date of joining in the feeder post.
  • 5. The posts of School Assistants in both managements (Govt & Zilla Parishad) shall have to be taken for the purpose of promotion leaving the posts earmarked i.e. one third for the direct recruitment.
  • 6. The minimum service required for effecting promotion to any posts shall be two years of regular service in the feeder category as per rules.
  • 7. The instructions issued by the Government in their Circular Memo.No.16/Service.A/93-39 GAD, dated.21-04-1999 shall be followed, for determination of Inter-se-Seniority between feeder category posts i.e. SGT, LP & PET for the promotion to the post of School Assistant as well as the School Assistants and other feeder category of the teachers for the promotion to the post of Head Master Gr-II.
  • 8. The promotes shall be allowed a joining time of 15 days to join the new post from the date of receipt of orders.
  • 9. The teachers who relinquished promotion earlier shall strictly be considered only as per G.O.Ms.No.145 and all necessary entries shall be made in the Service Register of the individual.
  • 10. Any Seniority after three years shall not be changed / re-opened as per the instructions of the Government issued from time to time.
  • 11. As per the orders of the Hon’ble High Court in W.P.No.13273 of 2012, if any teachers viz. SGTs and School Assistants absorbed under the 30% Non Local quota in the district their cases shall also be taken into consideration for promotion to the next higher post basing on the Seniority of the respective cadre which was already prepared.
  • 12. The untrained teachers service / seniority shall be counted from the date of acquiring requisite qualifications to hold the post.

To maintain uniformity and transparency in respect of promotions, it has been decided to take up the promotions on on-line basis for which requisitions from the districts are prescribed for uploading as detailed below:

  • a. Preparation of seniority lists, category wise duly following the Rule 33 & 34 of APSSS 1996.
  • b. Preparation of seniority strictly based on the qualifications prescribed for each post as per rules issued and other orders therein.
  • c. Preparation of Inter-se-Seniority of the School Assistants in the ZONE for promotion to the post of Headmasters Gr-II in Govt. Management schools.
  • d. Preparation of district wise Seniority of the School Assistants for promotion to the post of Headmasters Gr-II in ZP Management schools.
  • e. Preparation of district wise Seniority of the SGTs, PETs, LPs School Assistants in both managements Govt. and ZP separately.
  • f. All seniority lists are to be prepared based on erstwhile district as unit of appointment.

Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers are instructed to follow the above instructions and final seniority list shall be completed by 10-08-2022 Any deviation in following the guidelines and instructions by any responsible officer will be taken to task for implementing the disciplinary procedures.


The above instructions shall be followed scrupulously.


పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు.:

  • *Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions* ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు *GO.Ms.No. 21 Dt. 1 8.03.2003' ద్వారా విడుదలయిన
  • అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంద ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహాయింపు కలదు. (GO.Ms.No.748 GAD Dt. 29.12.2008).
  • పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిదంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.
  • SC, ST కేటగిరిలలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. (G.O.Ms.No.18 Dt.17.2.2005)


సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం:

  • DSC లోని మెరెట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH. BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.
  • గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి, రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.
  • సీనియారిటీ లిష్టులు మెరిట్ కామ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్త యారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి..


సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):

ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరెట్ కమ్

రోస్టర్ ( DSC Appointment)ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోస్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు. 

ప్రమోషన్సు రిజిస్టర్ ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%), ST(6%). PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి.

  • SC General 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10) Women : 2,22,47,66,87, (మొత్తం 5)
  • ST : General: 25, 33, 75, 83 (go: 4) Women: 8,58 (మొత్తం: 2)
  • PHC 6 (అంధత్వం లేదా తక్కువ చూపు), 31 (చెవుట్ లేక మూగ), 56 ( అంగవైకల్యం),
  • Total Roaster Points: 24

మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీ లో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసి చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది. 


అడక్వసీ అంటే:


"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కీడర్లో SC,ST PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు" అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిస్ట్ తయారు చేసే పదోన్నతులు ఇస్తారు.

(G.O.Ms.No. 2 dt: 9.01.2004). (G.O.Ms.No.18 dt: 17.02.2005).


వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు విధివిధానాలు:

  • భారత ప్రభుత్వ సూచనల అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశపెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం
  • ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలి.
  • పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.. ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్న వారికి ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహాయింపు ఉండదు.
  • అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలుపరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహాయింపు (Exemption) కు అనుమతి పొందాలి.
  • పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్ధులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్ధిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.. ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కీడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడివరకు కొనసాగాలి. అటు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కిడర్లో నిలిపివేయాలి. 


పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:

  • (G.O.Ms.No.23 WCDE & DE Dt.28-5-2011) నియామకాలలో అనుసరించినట్టి వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి.
  • ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగి రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు.
  • పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించుకోవాలి.
  • ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడ్డి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును.
  • పై మూడు విభాగములలో దీనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థి చే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును.
  • ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకకపోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరకపోతే చెవిటి, మూగవారికి, వారు కూడా దొరకపోత OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును. 
  • అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటిసారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగవైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయవచ్చును.
  • ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారి ఆ అభ్యర్ధి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీ ఫార్వర్డ్చే యాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.

Related GOs & Proc:

  • G.O.Ms.No.5 dt.14.2.2003 Reservation in Promotions.
  • G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs. 
  • G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCS & STS. 
  • G.O.Ms.No. 18 dt: 17.02.2005 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC (Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates. 
  • G.O.Ms.No.16 dt: 17.02.2005 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders.
  • G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees.
  • G.O.Ms. No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.
  • G.O.Ms.No. 748 dt: 29.12.2008 Promotion to the higher posts - Visually Handicapped employees - Passing of Departmental Tests for promotion to next higher ksmr
  • Categories - 5 years time...allowed.....


Download Promotions 2022 CSE Guidelines

పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు డౌన్లోడ్ ఫైల్

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...