TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 23 August 2022

AP Model Schools, BC Welfare DSC TRT Teacher Recruitment Notification 2022

AP Model Schools, BC Welfare DSC TRT Teacher Recruitment Notification 2022 Apply Online Schedule, Online Application AP DSC TET cum TRT 2022 Limited Recruitment Notification AP DSC 2022 Limited Recruitment Notification, Apply Online Schedule, Online Application https://apdsc.apcfss.in/  AP Model Schools DSC TRT LIMITED RECRUITMENT-2022 Notification For Teacher Recruitment Test (TRT) for the posts of Post Graduate Teachers(PGTs), Trained Graduate Teachers (TGTs) & Art Teachers - IN A.P.MODEL SCHOOLS AND MJPAPBCWREI SOCIETY


(Notification No. ESE02-20021/143/2020-RECTMT-CSE Dt: 19/08/2022


1. In pursuance of the Government orders in Memo.No.Memo.No.ESE01 SEDNOCSE(RECT)/147/2019-EXAMS SE Dept Dt.10.03.2020 and Govt Memo.No. ESE01-SEDNOCSE(RECT)/24/2020-EXAMS Dt.16.09.2020 and Govt Memo.No. ESE01-SEDNOCSE(RECT)/65/2021 EXAMS SE Dept Dt. 10.01.2022 applications are invited for appointment of SE Dept teachers through Limited Recruitment-2022. 


The application format is available in the website from 25.08.2022 to 17.09.2022. The eligible candidates can apply through online for recruitment to the posts of Post Graduate Teachers (PGTs). Trained Graduate Teachers(TGTs) & Art Teachers in AP Model Schools and BCWREI society in the State through Selection Committee.


The Zone wise/ State wise vacancy position is given below:

Sl.No

ZONE

PGT

TGT

Total

1

Zonie-I

55

7

62

2

Zonie-II

4

0

4

3

Zonie-III

41

7

48

4

Zonie-IV

76

17

93

 

Total

176

31

207


ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఖాళీల వివరాలు:

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పేజీటీ): 176 పోస్టులు
  • సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాల ఫిజికల్ సైన్స్, సోషల్.
  • ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 311 పోస్టులు 
  • సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.
  • ఆర్ట్ ఉపాధ్యాయులు

జోన్ల వారీగా ఖాళీలు: జోన్-1: 62, జోన్-2: 04, జోన్-3: 48, జోన్-4: 93

మొత్తం ఖాళీల సంఖ్య: 207.

అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హ సాధించి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి..

అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500..


ముఖ్యమైన తేదీలు:

  • ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు 
  • ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18,09,3022 వరకు. 
  • హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి 
  • ఆన్లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17,10.2022 నుంచి. 
  • పరీక్ష నిర్వహణ తేదీలు: 23.10.2022 నుంచి. 
  • ఫలితాల ప్రకటన: 04.11.2022.

Download Notification, Schedule, Complete Details

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...