AP IEDSS Special DSc TET cum TRT Notification 2022 Apply Online Schedule, Online Application AP DSC TET cum TRT 2022 Limited Recruitment Notification AP Special DSC 2022 Limited Recruitment Notification, Apply Online Schedule, Online Application https://apdsc.apcfss.in/ Notification For Teacher Eligibility Test Cum Teacher Recruitment Test (TET-CUM-TRT) for the posts of School Assistants (Special Education) under Inclusive Education for Disabled at Secondary Stage (IEDSS)
Notification No. ESE02-20021/143/2020 Dt: 19/08/2022
In pursuance of the Government orders in G.O.Ms.No.24, School Edn.(Exams) Dept., dated: 15/02/2019 & G.O.Ms.No.31 School Edn. (Exams) Dept., dated: 06.05.2019, applications are invited for appointment of teachers through Limited recruitment-2022.
The eligible candidates shall apply through online application for recruitment to the posts of School Assistants (Special Education) in the State through District Selection Committee.
The district wise vacancy position is given below:
Sl.No |
District |
SA (Special Educationi) |
1 |
Srikakulam |
4 |
2 |
Vizianiagaram |
7 |
3 |
Visakhapatniam |
6 |
4 |
East Godavari |
6 |
5 |
West Godavari |
6 |
6 |
Krishnia |
7 |
7 |
Gunitur |
6 |
8 |
Prakasam |
6 |
9 |
SPSR Nellore |
9 |
10 |
Kadapa |
7 |
ఏపీలో దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక విద్యకు సంబంధించి సెకండరీ స్టేజీ(ఐఈడీఎన్ఎస్)లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ( ప్రత్యేక విద్య) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
- స్కూల్ అసిస్టెంట్ (ప్రత్యేక విద్య): 31 పోస్టులు
- జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం- 4, విజయనగరం- 7, విశాఖపట్నం- 6, తూర్పు గోదావరి- 6,పశ్చిమ గోదావరి- 6, కృష్ణా- 7, గుంటూరు- 6, ప్రకాశం- 6, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు- 9, వైఎస్ఆర్ - 7, చిత్తూరు- 5, అనంతపురం- 10, కర్నూలు- 2
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ప్రత్యేక విద్యలో బీఈడీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ (జనరల్), డిప్లొమా(ప్రత్యేక విద్య) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కం టీఆర్), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్యమైన తేదీలు:
- ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు
- ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18,09,3022 వరకు.
- హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి
- ఆన్లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17,10.2022 నుంచి.
- పరీక్ష నిర్వహణ తేదీలు: 23.10.2022 నుంచి.
- ఫలితాల ప్రకటన: 04.11.2022.