AP DSC TET cum TRT 2022 Limited Recruitment Notification Apply online AP General DSC 2022 Limited Recruitment Notification, Apply Online Schedule, Online Application https://apdsc.apcfss.in/ appointment of teachers to the posts of School Assistants (SA's). Music Teachers and Secondary Grade Teachers (SGTs) through Limited Recruitment 2022 AP DSC LIMITED RECRUITMENT -2022 Notification For Teacher Recruitment Test (TRT) for the posts of School Assistants(SA's), Music Teachers and TET cum TRT for the posts of Secondary Grade Teachers (SGTs) (Notification No. ESE02-20021/143/2020-RECTMT-CSE Dt: 19/08/2022)
In pursuance of the Government orders in Memo.No.ESE01 SEDNOCSE(RECT)/147/2019-EXAMS SE Dept Dt.10.03.2020. Govt Memo.No. ESE01-SEDNOCSE(RECT)/24/2020-EXAMS SE Dept Dt.16.09.2020 and Govt Memo.No.ESE01-SEDNOCSE(RECT)/65/2021 EXAMS-SE Dept Dt:10.01.2022 applications are invited for appointment of teachers to the posts of School Assistants(SA's). Music Teachers and Secondary Grade Teachers (SGTs) through Limited Recruitment 2022.
The eligible candidates can make the application online for recruitment to the posts of School Assistants, Secondary Grade Teachers, Music Teachers in Government, Zilla Parishad Mandal Parishad, Municipal/Municipal Corporation Schools in the State through District Selection Committee.
The district wise vacancy position is given below: School Education (Govt./ZPP/MPP/GPA):
S.No |
District |
SGT |
SA |
Music |
Total |
1 |
Srikakulam |
35 |
26 |
0 |
61 |
2 |
Vizianagaram |
1 |
5 |
0 |
6 |
3 |
Visakhapatnam |
1 |
12 |
0 |
13 |
4 |
East Godavari |
1 |
7 |
0 |
8 |
5 |
West Godavari |
8 |
7 |
1 |
16 |
6 |
Krishna |
1 |
1 |
0 |
2 |
7 |
Guntur |
0 |
2 |
1 |
3 |
8 |
Prakasam |
1 |
1 |
2 |
4 |
9 |
Chittoor |
2 |
24 |
1 |
27 |
10 |
YSR Kadapa |
0 |
11 |
0 |
11 |
11 |
Anathapuramu |
8 |
5 |
0 |
13 |
12 |
Kurnool |
11 |
22 |
2 |
35 |
|
Total |
69 |
123 |
7 |
199 |
Municipal / Municipal Corporation Schools:
SI.No |
District |
SGT |
SA |
Total |
1 |
Srikakulam |
1 |
1 |
2 |
2 |
Vizianagaram |
0 |
0 |
0 |
3 |
WestGodavari |
2 |
0 |
2 |
4 |
Krishna |
2 |
0 |
2 |
5 |
Guntur |
0 |
1 |
1 |
6 |
YSRKadapa |
0 |
4 |
4 |
7 |
Anathapuram |
0 |
3 |
3 |
8 |
Kurnool |
0 |
1 |
1 |
|
Total |
5 |
10 |
15 |
ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
పాఠశాల విద్య (ప్రభుత్వ/ జడ్సీ/ ఎంపీ/ జీసీఏ):
- సెకండరీ గ్రేడ్ టీచర్: 69 పోస్టులు
- స్కూల్ అసిస్టెంట్: 123 పోస్టులు.
- సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా,,సంస్కృతం, తెలుగు, హిందీ.
- మ్యూజిక్ టీచర్: 07 పోస్టులు
మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలు:
- సెకండరీ గ్రేడ్ టీచర్: 05 పోస్టులు
- స్కూల్ అసిస్టెంట్: 100 పోస్టులు
- సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, హిందీ
- మ్యూజిక్ టీచర్: 15 పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య: 214
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉ ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
నియామక విధానం:
- స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా..
- మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.
- ఎజిటీ: టెట్ కమ్ టీ. ఆర్. టి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500..
ముఖ్యమైన తేదీలు:
- ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు
- ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18,09,3022 వరకు.
- హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి
- ఆన్లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17,10.2022 నుంచి.
- పరీక్ష నిర్వహణ తేదీలు: 23.10.2022 నుంచి.
- ఫలితాల ప్రకటన: 04.11.2022.