AP EAPCET Result 2022 Download Rank Cards how to download APEAPCET Result 2022 Result for AP EAPCET 2022 AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2022
100% weightage to the marks secured in EAPCET-2022(Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) for determining the overall ranking for the purpose of admissions into professional courses for the Academic Year 2022-23.
ఇంజనీరింగ్,వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ 2022 ఫలితాలను జులై 26న మంత్రి బొత్ససత్యనారాయణ విడుదల చేయనున్నారు.
జులై 4 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి 3.84 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేయడంతో.. EAPCET లో సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు.
AP EAPCET (Agriculture & Pharmacy) 2022 Results click here