TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 18 May 2022

Google Read Along App Partner Codes, Videos

Google Read Along App Partner Codes, Videos AP Samagra Shiksha - SIEMAT Reading Campaign - Phase-I- Reading Campaign for Class 1 to 6 for the academic year 2022-23 - Usage of Read Along App

The government of Andhra Pradesh partnered with Google to improve students' reading fluency in Telugu and English by using Read Along App

Through this app, teachers and parents can monitor and track the progress of their children and support their improvement in reading.

To download the app <Click here>

To get this app on your mobile phone and better understand its use please watch the videos

Google Read Along App ని ఉపయోగించే పూర్తి విధానం మరియు యాప్ లో మన మండలం PARTNER కోడ్స్ ను ఎంటర్ చేసే పూర్తి విధానం, అన్ని రకాల వీడియోలు క్రింది లింక్ లో కలవు.

<Click here>

"Let us encourage our students in classes 1 - 6 to have fun while learning to read"

గూగుల్ రీడ్ ఎలాంగ్ అప్లికేషన్:

  • ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ డేటా  అవసరమవుతుంది
  •  ఆ తర్వాత ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది
  • ఈ యాప్ బీహార్,చత్తీస్ గడ్ , ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయవంతమైంది.
  •  ఈరోజు నుంచి జూలై 7 వరకు ఏఏ రోజుల్లో... ఏఏ తరగతులకు... ఏ కథ వస్తుందో  టైం టేబుల్ ఇవ్వబడుతుంది.
  •  ఒకవేళ మనం చదవటం మర్చిపోయినా... ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది
  •  ఎంత మంది టీచర్లు / పిల్లలు /  తల్లిదండ్రులు ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్నారు? ఎంతమంది కథలు చదువుతున్నారు? కథలు చదివిన వారి మూల్యాంకనము మొదలగునవి అన్ని డాష్ బోర్డు లో డిస్ప్లే అవుతాయి
  • ఉపాధ్యాయులందరూ ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి మరియు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇన్ స్టాల్ చేసుకునేలా చూడాలి
  • మనం మన టెక్స్ట్ బుక్ కంటెంట్ ని గూగుల్ వాళ్లకు ఇస్తే... వారు దానికి రెలెటివ్ గా కథలు / గేమ్స్ డెవలప్ చేస్తారు. తద్వారా అది  టీచర్స్ కి  తన రోజువారి  బోధనాభ్యసన ప్రక్రియలలో సహాయకారి కాగలదు.
  • ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే మొబైల్ డేటా అవసరం... కానీ వాడటానికి మొబైల్ డేటా అవసరం లేదు.
  • ఈ యాప్ ఏ android ఫోన్ లో నైనా పనిచేస్తుంది
  • ఇది ఒక భాషా కేంద్రిత యాప్
  • కాగా గణితము లో గాని,పరిసరాల విజ్ఞానం లో గాని పదాలను,వాక్యాలను చదవటానికి   ఈ యాప్ ఉపయోగపడుతుంది
  • ఈ యాప్ ను ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలన్నీ వాడుకోవచ్చు
  • ఈ యాప్ వినియోగానికై ప్రతి మండలానికి ఒక పార్టనర్ కోడ్ కేటాయిస్తారు
  •  ఎం ఈ ఓ లు  మండలంలోని ప్రతి టీచర్ కి సదర్ కోడ్ ని పంపుతారు. 

Google Read Along App Partner Codes all districts 

Excel file click here | pdf file click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...