APRS 5th Class Admissions 2022-23 Notification, Online Application AP Residential Schools 5th Class Admissions 2022-23 -Notification-Schedule-Fee Payment-Online Application Admissions into 5th Class / Class V in Andhra Pradesh Residential Schools for the Academic Year 2022-23
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి అడ్మిషన్లు:
- వయస్సు: ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
- సంబంధిత జిల్లాలో 2020-21 & 2021-22 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా
- ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
- O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
- ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
- అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ ద్వారాదరఖాస్తు రుసుము రూ.50/- లు చెల్లించి ప్రాధమిక వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చును.
- దరఖాస్తు:- దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://aprs.apcfss.in. ను చూడగలరు.
- గడువు: ఆన్ లైన్ ద్వారా ది. 09-05-2022 నుండి తేది. 31-05-2022 వరకు పైన తెలిపిన వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చును.
APRS 5th Class Admissions 2022-23 Fee Payment click here