TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 9 April 2022

Check Aadhaar Bank Linking Status

Check Aadhaar Bank Linking Status

జగనన్న అమ్మఒడి: Jagananna Amma Vodi Check Aadhaar Bank Linking Status

1.  https://resident.uidai.gov.in/bank-mapper ఈ  లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.  OTP వస్తుంది,  OTP ఎంటర్ చేయండి.  లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది.

2. అలా చూపించే అకౌంట్ నంబర్,  పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి.  స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

3. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే,  స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్,  HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి.

4. పై పనులన్నీ ఓకే అనుకున్న తర్వాత GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.

Enter your 12 digit Aadhaar number or 16 digit Virtual ID to begin. Enter Security Code 

Aadhaar Bank Linking Status click here

CHILD INFO DATA CORRECTIONS FOR AMMAVODI

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...