TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 25 February 2022

Receiving of MDM Rice from FP Shops Instructions

Receiving of MDM Rice from FP Shops Instructions Receiving of MDM Rice from FP Shops Receiving of PM POSHAN / Jagananna Gorumudda Rice from Fair Price Shops FP Shops

Memo No. ESE02-27021/12/2022-MDM-CSE Dated: 25/02/2022

Sub: School Education - Jagananna Gorumudda - Instructions on receiving of PM POSHAN / Jagananna Gorumudda rice from Fair Price Shops(FP Shops)-Issued -Regarding

Ref:- Certain NEWS items on nonavailability of rice in schools for PM POSHAN/ Jagananna Gorumudda Scheme

ORDER:

The attention of Regional Joint Directors of School Education and District Educational Officers in the state are invited that the Government is more emphasis on implementation of Jagananna Gorumudda /PM POSHAN. Honorable Chief Minister reviews about the program monthly twice and has given instruction to ensure proper implementation of the scheme.

Further, It is noticed that some of the schools in state are not getting the rice from FP Shops due to lack of generation of RO.

The main reason is due to the fact that Headmasters of these schools have taken PM POSHAN/ Jagananna Gorumudda rice form FP Shops manually without biometric authentication in e-pos. Already clear instructions have been given to DEOs to instruct the HMs NOT to take rice manually

Earlier, when the HMs had taken rice manually, the ROs could not be generated . However, the issue was resolved for twice by consolidating the list of FP shops which are having OBs and rectification of the the same with permission of Civil Supplies Department.

However, Civil Supplies Department has given clear directions that rice should not be taken manually here after as this lead to not only misuse of the rice stocks but also accounting issues.

Hence, all District Educational Officers in the state are instructed to direct the Headmasters to follow strictly instructions in taking rice form FP Shops as follows:

1. All schools must place the indent in IMMS app between 15th to 20th of every month.

2. All Headmasters must receive the rice form Fair Price shops with biometric authentication in epos devices only between 1st to 15th of every month.

3. FP Shop changes /MLS mapping will be done on 20th of every month once MDM distribution completed through epos.

These instructions should be followed scrupulously without any fail. if any deviation in placing indent in time and taking Rice from FP Shop within stipulated time through biometric authentication, it will be viewed very serious and concerned Headmaster will be held responsible and strict action against should be taken against the defaulters

మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు / ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పాఠశాలలకు బియ్యం కేటాయింపు జరగకపోవడం గమనించారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు చౌక ధరల దుకాణం నుండి వేలిముద్ర వేయకుండా మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఈ ఇబ్బంది తలెత్తుతుందని గమనించారు. బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రధానోపాధ్యాయులు ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు. 

గతంలో ఇలా ప్రధానోపాధ్యాయులు మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తిన క్రమంలో రెండుసార్లు ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సరి చేయడం జరిగింది.

ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు.

ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన అంశాలు:

  • ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.
  • ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.
  • చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. 
ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షం లో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయుల పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Further, DEOs are instructed to issue necessary instructions to DyEOs, MEOs and Headmasters in this matter and review the issue closely on regular basis to avoid misuse of the rice stocks and to avoid disturbances in the accounting of the rice stocks.

Download Memo

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...