Income Tax Data Sheet Particulars Required Data sheets Required to calculate Income Tax Data Required to Calculate Income Tax
- INCOMETAX ను మీకు మీరుగా లెక్కించుకోవాలన్నా వేరే వారు లెక్కించి ప్రిపేర్ చెయ్యాలన్నా కావాల్సిన దత్తాంశం - వివరాలు ఉన్న ఖాళీ PROFORMAS by Sri Ramanjaneyulu PERUMAL S.G.Teacher; ALUR Mandal ; KURNOOL (Dist.)
- (1) A4 SIZE PRINT లో (2) LEGAL SIZE PRINT లో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఉన్న SIZE ను మీరు PRINT తీసుకోవచ్చు.
గమనిక: గత సంవత్సర నుంచి మన SALARY PARTICULARS Public Domain లో అందుబాటులో లేవు. DDO LOGIN లో మాత్రమే లభిస్తున్నాయి.కాబట్టి పై PROFORMA లో SALARY PARTICULARS కోసం మీ మీ OFFICE/SCHOOL లో ఉన్న PAY and Acquittance Register ను ఆశ్రయించగలరు.
Income Tax Calculation Excel Software F.Y 2021-22 click here