AP 11th PRC 2022 New Basic Pays How to calculate your new basic
AP 11th PRC 2022 New Basic Pays Highlights How to check your new basic
Calculation of Dearness Allowance in NEW PRC 2022 click here
AP PRC 2022 New HRA Slabs and HRA Regulation GO 1 click here
AAS 6-12-18-24-30 Years Pay Scales AP PRC 2022 click here
PRC Key Points: 23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటన మరియు చర్చల ముఖ్యాంశాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ని ప్రకటించిన ఏపీ సర్కార్ - ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ని ప్రకటించిన ఏపీ సర్కార్ - ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు
గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది.
* ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది.
* ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
* పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
* పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
* 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
* జూన్ 30లోపు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
* గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30లోపు ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
* సీపీఎస్‌కు కూడా సంబంధించి టైంలైన్ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌సబ్‌కెమిటీ వేశాం. జూన్ 30లోగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం.
* సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించారు.
11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్‌సీ ప్రకటించారు.
అన్ని DA లతో కలుపుకుని PRC తర్వాత DA ఎలా ఉండబోతోంది ?
కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ ప్రకారం ఇచ్చే 1% డి.ఏకు రాష్ట్ర 1 ప్రభుత్వం 0.910% చెల్లించనున్నారు.
01.07.2018 నుండి 0%
01.01.2019 నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3% కు గాను మనకు 3x0.91=2.73 కుమ్యులేటివ్ గా 0%+0.273%= 2.73% వస్తుంది.
01.07.2019 నుండి కేంద్ర ప్రభుత్వం 5% కు గాను మనకు 5x0.91=4.55 కుమ్యులేటివ్ గా 0.273% + 4.55%= 7.28% వస్తుంది.
1.1.20 నాటి కేంద్ర ప్రభుత్వ DA 4% దీనికి సమానమైన రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 10.92%.
1.7.20 నాటి కేంద్ర ప్రభుత్వం DA 3%.దీనికి సమానమైన రాష్ట్ర ప్రభుత్వం DA 2.73%.ఇప్పుడు మొత్తం DA 13.65%.
1.1.21 న కేంద్ర ప్రభుత్వం DA 4%.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 17.29%.
1.7.21 నాటి కేంద్ర ప్రభుత్వం DA 4%.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 20.02%.
PRC 2021 READY Reckoner
BASIC AS ON 01.07.2018 |
DA AS ON 01.07.2018 @ 30.392% |
FITMENT @ 23.29% |
TOTAL |
REVISED BASIC AS ON 01.07.2018 IN PRC- |
|
BASIC AS ON 01.07.2018 |
DA AS ON 01.07.2018 @ 30.392% |
FITMENT @ 23.29% |
TOTAL |
REVISED BASIC AS ON 01.07.201 8 IN PRC- |
13000 |
3951 |
3028 |
19979 |
20000 |
|
41380 |
12576 |
9637 |
63593 |
63660 |
13390 |
4069 |
3119 |
20578 |
20600 |
42490 |
12914 |
9896 |
65300 |
65360 |
|
13780 |
4188 |
3209 |
21177 |
21200 |
43680 |
13275 |
10173 |
67128 |
67190 |
|
14170 |
4307 |
3300 |
21777 |
21800 |
44870 |
13637 |
10450 |
68957 |
69020 |
|
14600 |
4437 |
3400 |
22437 |
22460 |
46060 |
13999 |
10727 |
70786 |
70850 |
|
15030 |
4568 |
3500 |
23098 |
23120 |
47330 |
14385 |
11023 |
72738 |
72810 |
|
15460 |
4699 |
3601 |
23760 |
23780 |
48600 |
14771 |
11319 |
74690 |
74770 |
|
15930 |
4841 |
3710 |
24481 |
24500 |
49870 |
15156 |
11615 |
76641 |
76730 |
|
16400 |
4984 |
3820 |
25204 |
25220 |
51230 |
15570 |
11931 |
78731 |
78820 |
|
16870 |
5127 |
3929 |
25926 |
25940 |
52590 |
15983 |
12248 |
80821 |
80910 |
|
17380 |
5282 |
4048 |
26710 |
26720 |
53950 |
16396 |
12565 |
82911 |
83000 |
|
17890 |
5437 |
4167 |
27494 |
27500 |
55410 |
16840 |
12905 |
85155 |
85240 |
|
18400 |
5592 |
4285 |
28277 |
28280 |
56870 |
17284 |
13245 |
87399 |
87480 |
|
18950 |
5759 |
4413 |
29122 |
29130 |
58330 |
17728 |
13585 |
89643 |
89720 |
|
19500 |
5926 |
4542 |
29968 |
29980 |
59890 |
18202 |
13948 |
92040 |
92110 |
|
20050 |
6094 |
4670 |
30814 |
30830 |
61450 |
18676 |
14312 |
94438 |
94500 |
|
20640 |
6273 |
4807 |
31720 |
31750 |
63010 |
19150 |
14675 |
96835 |
96890 |
|
21230 |
6452 |
4944 |
32626 |
32670 |
64670 |
19655 |
15062 |
99387 |
99430 |
|
21820 |
6632 |
5082 |
33534 |
33590 |
66330 |
20159 |
15448 |
101937 |
101970 |
|
22460 |
6826 |
5231 |
34517 |
34580 |
67990 |
20664 |
15835 |
104489 |
104510 |
|
23100 |
7021 |
5380 |
35501 |
35570 |
69750 |
21198 |
16245 |
107193 |
107210 |
|
23740 |
7215 |
5529 |
36484 |
36560 |
71510 |
21733 |
16655 |
109898 |
109910 |
|
24440 |
7428 |
5692 |
37560 |
37640 |
73270 |
22268 |
17065 |
112603 |
112610 |
|
25140 |
7641 |
5855 |
38636 |
38720 |
75150 |
22840 |
17502 |
115492 |
115500 |
|
25900 |
7872 |
6032 |
39804 |
40970 |
77030 |
23411 |
17940 |
118381 |
118390 |
|
26600 |
8084 |
6195 |
40879 |
40970 |
78910 |
23982 |
18378 |
121270 |
121280 |
|
27360 |
8315 |
6372 |
42047 |
42140 |
80930 |
24596 |
18849 |
124375 |
124380 |
|
28120 |
8546 |
6549 |
43215 |
43310 |
82950 |
25210 |
19319 |
127479 |
130580 |
|
28940 |
8795 |
6740 |
44475 |
44570 |
84970 |
25824 |
19790 |
130584 |
133900 |
|
29760 |
9045 |
6931 |
45736 |
45830 |
87130 |
26481 |
20293 |
133904 |
137220 |
|
30580 |
9294 |
7122 |
46996 |
47090 |
89290 |
27137 |
20796 |
137223 |
140540 |
|
31460 |
9561 |
7327 |
48348 |
48440 |
91450 |
27793 |
21299 |
140542 |
144150 |
|
32340 |
9829 |
7532 |
49701 |
49790 |
93780 |
28502 |
21841 |
144123 |
144150 |
|
33220 |
10096 |
7737 |
51053 |
51140 |
96110 |
29210 |
22384 |
147704 |
147760 |
|
34170 |
10385 |
7958 |
52513 |
52600 |
98440 |
29918 |
22927 |
151285 |
151370 |
|
35120 |
10674 |
8179 |
53973 |
54060 |
100770 |
30626 |
23469 |
154865 |
154980 |
|
36070 |
10962 |
8401 |
55433 |
55520 |
103290 |
31392 |
24056 |
158738 |
158880 |
|
37100 |
11275 |
8641 |
57016 |
57100 |
105810 |
32158 |
24643 |
162611 |
162780 |
|
38130 |
11588 |
8880 |
58598 |
58680 |
108330 |
32924 |
25230 |
166484 |
166680 |
|
39160 |
11902 |
9120 |
60182 |
60260 |
110850 |
33690 |
25817 |
170357 |
170580 |
|
40270 |
12239 |
9379 |
61888 |
61960 |
|
|
|
|
|
|