Language Festivals in all schools and in all junior colleges activities schedule
సమగ్ర శిక్ష - భాషోత్సవాలు - అన్ని ప్రభుత్వ ప్రాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల నిర్వహించుట శ్రీయుత రాష్ట్రపధక సంచాలకులు, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్ అమరావతి వారి ఉత్తర్వులుబ్ ఆర్.సి.నం. SS-15023/29/208 1 SAMO SSA-1, dated. 5.12.2021..
శ్రీయుత రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్ అమరావతి వారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల విద్యార్ధులలో భాషాపరమైన మరియు భౌతిక, మానసిక సామాజిక విషయాల యందు జ్ఞానాభివృద్ధి వికసింపజేయుటకు అన్ని పాఠశాలలలో భాషోత్సవాలు నిర్వహించవలసియున్నది.
సదరు కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా అన్ని పాఠశాలలలో (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు) విద్యార్థులకు క్రింద చూపబడిన పోటీలు నిర్వహించవలసియున్నది. సదరు పోటీలు పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వవలయును. మండల విద్యా శాఖాధికారి మండల కేంద్రములో వున్న ప్రధాన పాఠశాలను ఎంపిక చేసికొని ఆ పాఠశాల యందు భాషోత్సవాలను ఘనముగా నిర్వహించవలయును.
Activities for students:
- భాషా కృత్యాలను English/Hindi/Urdu / Traibal and Telugu భాషల యందు కల్పించవలయును.
- Reading competitions (short stories which can be read within 5 minutes or 7 minutes)
- Short story writing
- Elocution on importance of Language
- Dramatized Storytelling
- Role play among students
- Rhymes/Padyaalu/Shayari/Ghazals
- Spelling Games
- Preparation of TLM with utilization of local resources
- Dumbsharads
- Word building /Antyaakshri
- Singing and dancing Performances
- Special programs can be conducted in Tamil language in the mandals which share border with Tamilnadu state.
Language Festivals Programme Schedule:
సదరు భాషోత్సవాలు నిర్వహణకు గాను అన్ని ప్రభుత్వ సాధమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు రూ. 1000/- చొప్పున విడుదల చేయబడియున్నది. కావున సదరు ఉత్సవాలను కోనిడ్-19 నిబంధనలకు లోబడి నిర్వహించవలసినదిగా కోరడమైనది.