పత్రికా ప్రకటన
- జోన్-IV పరిధిలోని అనంతపురము, చిత్తూరు, కడప మరియు కర్నూలు జిల్లాలలోని (గేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు 26-11-2021వ తేదిన పదోన్నతులు కల్పించబడును.
- సీనియారిటి లిస్టు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి వైబ్ సైట్లలో ఉంచబడినది.
- కావున గవర్నమెంటు స్కూలు పరిధిలో ఉన్న పదోన్నతుల కోసం ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, కడప వారి కార్యాలయము, (2nd Floor, (ప్రగతి భవన్, కోటి రెడ్డి సర్కిల్ దగ్గర, ఆల్ ఇండియా రేడియో వారి కార్యాలయం ఎదురుగా) మరియు జిల్లా పరిషత్ సంబంధించిన పదోన్నతుల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో 26-11-2021 వ తేదీన ఉదయం 10.00 గంటలకు హాజరు కావలెనని కోరడమైనది.