TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 30 November 2021

DMHO West Godavari Recruitment 2021 - Lab Technician, Nurse, Sanitary Worker Watchman, Pharmacist

DMHO West Godavari Recruitment 2021 - Lab Technician, Nurse, Sanitary Worker Watchman, Pharmacist

NOTIFICATION FOR THE RECRUTMENT OF LAB-TECHNICIAN Gr-II (CONTRACT BASIS), PHARMACIST Gr-II(CONTRACT BASIS), FEMALE NURSING ORDERLY(Out Sourcing basis),SANITARY ATTENDER CUM WATCHMAN(Out Sourcing basis) UNDER THE ADMINISTRATIVE CONTROL OF DISTRICT MEDICAL & HEALTH OFFICER, ELURU

DMHO West Godavari Recruitment 2021 - Lab Technician, Nurse, Sanitary Worker Watchman, Pharmacist

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము , పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. నోటిఫికేషన్ సంఖ్య 05/2021  లేది.21-11-2021
జిల్లా వైద్య శాఖ పరిధిలో కాంట్రాక్ట్ విధానములో సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి), పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధిఖ, పశ్చిమ గోదావరి జిల్లా నందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు కాంట్రాక్ట్ విధానములో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరడమైనది అని తెలియచేయదమైనది. 

పోస్టుల వివరములు:

అర్హత గల అభ్యర్థులు https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచిన దరఖాస్తు ను డౌన్ లోడ్ చేసుకుని, దరఖాస్తు తో పాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సిట్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి కార్యాలయము, ఏలూరు నందు ది.21.11.2021 నుండి 05.12.2021 వరకు 5.00సాయంత్రం గంటల వరకు పని దినములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయము నందు సంర్పించవలసినదిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి , డా . బి రవి.గారు తెలియ చేసినారు .

జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత దృవపత్రములు జతచేయని యెడల మరియు ధరఖాస్తుల యందు ఖాళీలను పూరించని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవుపోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు .. తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియమకాపు కమిటీ, పశ్చిమగోదావరి జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయదమైనది.

GUIDELINES AND INSTRUCTION FOR FILLING UP OF APPLICATION.

The filled in application should be submitted in person duly enclosing the following certificates along with application fee and the application from at 0/0., District Medical & Health Officer, Eluru from 21.11.2021 to 05.12.2021 by 5.00PM on working days in working hours i.e., 10.30 AM to 5.00 PM. The application without signature of the applicant or without any of the following enclosures will be summarily rejected.

Click Here for Notification and APPLICATION Form

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...