Memo No.SS-15021/14/2021/SIEMAT, dt.25/11/2021
Sub:- AP Samagra Shiksha - SIEMAT - Celebration of Constitutional Day / Samvidhan Diwas on 26th November,2021 as part of Azadi ka Amrith Mahostav - conduct of certain competitions - Instructions issued.
Ref:
1.D.O.No.17-10/2020/ Dated: 17.11.2021 of the Secretary, Dept. of School Edn & Literacy, Ministry of Education, Govt. of India.
2.This Office Memo No. SS-15021/14/2021/SIEMAT, dt.24.11.2021.
In continuation of this Office instructions issued in the reference 2nd cited, all the Ex-Officio Project Coordinators & Dist. Educational Officers and the Addl. Project Coordinators of Samagra Shiksha in the state are hereby informed to conduct the following activities to students in their respective district schools on 26th November,2021 on the eve of "Constitutional day/Samvidhan Diwas".
1. Essay Competitions on Fundamental duties and Fundamental rights.
2. Elocution competitions on constitutional frame work / inspiring leaders like Dr.B.R.Ambedkar
3. Quiz competitions on Indian Constitution.
4. Skits/Role play/fancy dress competitions on related theme
5. Cultural programs (Patriotic songs and dance performances).
6. Painting Competitions/ Drawing competitions.
In view of the above all the Ex-Officio Project Coordinators & District Educational Officers and the Addl. Project Coordinators of Samagra Shiksha in the state are instructed to communicate the above instructions to all the Schools in their respective districts to conduct the said activities on 26th November,2021 on the eve of "Constitutional day/Samvidhan Diwas" and upload the activity conducted photos in the following google form.
https://forms.gle/56kq7CqJ4zGp68zY8
Constitutional Day Celebrations & Competitions to Students:
26.11.2021 రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, APSS, అమరావతి వారి ఆదేశాల ప్రకారం 26.11.2021 వ తేదీ అన్ని పాఠశాలలలో రాజ్యాంగ దినోత్సవమును నిర్వహించవలెను.
గౌరవనీయులైన భారత రాష్ట్రపతి వారు ఉ. 11.00 గం. లకు వేడుకలను ఢిల్లీలో ప్రారంభిస్తారు.
మరియు ఈ కార్యక్రమం Sanad T.V/DD/ఇతర TV, ఛానెల్‌లు/Iine పోర్టల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
విద్యార్ధులు ఈ కార్యక్రమమును వీక్షించుటకు ఏర్పాటు చేయవలెను.
నిర్వహించవలసిన ఇతర కార్యక్రమాలు:
- Portal for Reading Preamble https://readpreamble.nic.in portal ద్వారా రాజ్యాంగ ప్రవేశికను చదివే కార్యక్రమం.
- Online Quiz on Constitutional Democracy - https://constitution quiz.nic.in పోర్టల్ ద్వారా విద్యార్ధులు ఆన్ లైన్ Quiz లో పాల్గొను ఏర్పాటు చేయవలెను.
Competitions on Constitutional Day:
- విద్యార్ధులకు ఈ క్రింది విషయాలపై పోటీలు నిర్వహించవలెను.
- ప్రాథమిక విధులు మరియు ప్రాథమిక హక్కులపై వ్యాసరచన పోటీలు.
- కాన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ / డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి Inspiring Leaders గురించి వక్తృత్వ పోటీలు
- భారత రాజ్యాంగంపై క్విజ్ పోటీలు. (off line)
- సంబంధిత థీమ్‌పై స్కిట్స్/రోల్ ప్లే/ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
- సాంస్కృతిక కార్యక్రమాలు (దేశభక్తి పాటలు మరియు నృత్య ప్రదర్శనలు)
- పెయింటింగ్ పోటీలు/ డ్రాయింగ్ పోటీలు
- ఈ కార్యక్రమ వివరాలను, ఫోటొలను ఈ క్రింది లింక్ లో upload చేయవలెను.
https://forms.gle/56kq7CqJ4zGp68zY8
అందరు మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు వారి వారి పరిధి లో అన్ని పాఠశాల లలో పైన తెల్పిన కార్యక్రమాలు అమలుజరుగునట్లు పర్యవేక్షణ చేయవలెను.