Parent Committee Elections 2021 PC (SMC) Schedule, Guidelines, Voter Lists Proforma, Invitation, Minutes, Pledge, Latest Forms, Instructions, PC elections 2021 Rules
AP Parents Committee PC Formation Guidelines 2021 - PCs in AP Primary, UP High Schools 2021 PC / SMC Committees Elections 2021
Conducting PMC SMC Committee Election in All Schools in AP
PARENTS COMMITTEE ELECTIONS GUIDELINES AND FORMS
S. No.
|
Date
|
Activity to be conducted
|
Time
|
1
|
16-09-2021 (Thursday)
|
Issue of Notification to Conduct of Elections to Parent Committee Members, Chairman & Vice Chairman
|
10.00AM
|
2
|
16-09-2021 (Thursday)
|
Display of Voter List for Conduct of Elections to Parent Committee Members in the Notice Board of Primary/Upper Primary Classes/ High Schools
|
2.00PM
|
3
|
20-09-2021 (Monday)
|
Calling of Objections on Voter List and Redressal of Grievances if any GSR INFO - www.gsmaths.in
|
9.00AM. 1.00PM
|
Finalization of Voter List for Conduct of Elections to Parent Committees and its display in the Notice Board of the Primary/Upper Primary Schools / High Schools
|
3PM TO 4PM
|
4
|
22-09-2021 (Wednesday)
|
Conduct of Elections to Parent Committee Members, Finalisation of Elected Parent Committee Members & reconstitution of Parent Committees
|
7AM - 1PM
|
Conduct of Election of Chairman & Vice Chairman by Parent Committee Members
|
1.30PM
|
Oath taking by Parent Committee Members, Chairman & Vice Chairman
|
2PM
|
Conducting First Parent Committee Meeting
|
3.00 TO 3.30 PM
|
PC (SMC) Election Guidelines తెలుగులో:
PC 2021 ఎన్నికల షెడ్యూల్, రికార్డులు, రిజిస్టర్ లు, వివిధ కమిటీలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఎక్స్ అఫీసియో సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, వాటి ఎన్నిక, నిర్వహణ, చివరిగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారి ప్రమాణ స్వీకారం, మొదటి PMC సమావేశం, SMC/PMC ఎన్నిక పై సందేహాలు మరియు సమాధానాలు ఇలా పూర్తి సమాచారం
PC (SMC) Election Guidelines తెలుగులో:
- ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
- కనీసం 50% Parents PC Election ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
- ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే Secret Ballot ఉపయోగించాలి.
- Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు. GSR INFO - www.gsmaths.in
- తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే వారు ఆయా తరగతుల PC. ఎన్నికలలో పాల్గొనవచ్చు.
- PC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు, వారి Chairmen &Vice chairmen ను ఎంపిక చేయాలి. Chairmen &Vice chairman లో ఒకరు Disadvantage group కు చెందినవారు.మరొకరు మహిళ అయి ఉండాలి.
- Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల HM కానీ, Asst teacher కానీ. PC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
- Weaker Section ,BC, Minorities మరియు OC Parents వార్షిక ఆదాయం RS 60 000 లోపు ఉండాలి. GSR INFO - www.gsmaths.in
- ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి. There should not be any political interference.
- MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల Observers. గా రావచ్చును.
- Disadvantages & weaker section నుంచి సభ్యులు దొరకనపుడు It can be filled as per existing Rules of Reservation.
- PC ఎన్నికలలో పాల్గొనే voters వారి ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.
Conduct of Elections to form Parent Committee 2021 (School Management Committees) Complete Guidelines, Latest schedule, SMC Voter List Proforma, Guidelines in Power Point Presentation, SMC Election Invitation for PS, UPS, HS, Notice to Conduct SMC Election, Model Minutes of meeting and Pledge for Elected Members
మనం జరపబోవు PC ఎన్నికలకొరకు ఎన్నిక సమయం లో నింపవలసిన మరియు సంతకాలు తీసుకోవాలిసిన PMC మినిట్స్ ఆఫ్ మీటింగ్ Document Booklet క్రింది లింక్స్ లో ఇవ్వడం జరిగనది.
PC Elections 2021 Guidelines, Instructions by DSE and APSS click here
PC Elections 2021 Guidelines తెలుగులో
Download All Documents in Single Book
Notification to Conduct PC Elections
Download PC Voter Lists Proforma PDF
Download PMC Voter Lists Proforma EXCEL
PC ఎన్నిక సమావేశ ఆహ్వాన పత్రిక Model 1 PS, UPS, HS
PC ఎన్నిక సమావేశ ఆహ్వాన పత్రిక - ప్రాధమిక పాఠశాల Model 2 PS
PC ఎన్నిక సమావేశ ఆహ్వాన పత్రిక - హైస్కూల్స్ Model 3
PC ఎన్నికల వర్తనా నియమావళి తెలుగులో Download
PC Minutes by SSA (Documentation - Minutes of Meeting)
PC ఎన్నికల పరిశీలన పత్రం Observation Sheet
Guidelines PPT on PC Elections by SSA, Kapada
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహణ, నిబంధనలు తెలుగులో
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు - సమావేశాల నిర్వహణ - బాథ్యతలు - తరచూ స్ఫురించే ప్రశ్నలు - సమాధానాలు by SSA
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ఉర్దూ ప్రతిజ్ఙ
పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ప్రతిజ్ఙ