AP Employees DA Arrears Bill Details, DA Arrears Bill Schedules Online Download DA Arrears Bill Details, DA Arrears Bill Schedules using DDO Code
How to download AP Employees DA Arrears Bill Details, DA Arrears Bill Schedules of Employees under DDO.
డి.డి.ఓ పరిధి లోని అందరు ఉద్యోగుల DA Arrears Bill Details, DA Arrears Bill Schedules వివరాలు డౌన్లోడ్ చేసుకునే విధానం:
- To get your DA Arrears Bill Details, DA Arrears Bill Schedules , DDO Code of your office is required - మీ DA Arrears Bill Details, DA Arrears Bill Schedules వివరాలు తెలుసు కోవడానికి మీ డి.డి.ఓ కోడ్ అవసరం అవుతుంది.
- మీ డి.డి.ఓ కోడ్ మీకు తెలియక పోతే క్రింది లింక్ లో మీ డి.డి.ఓ కోడ్ తెలుసుకోవచ్చు - To know your DDO Code click here
- మీ డి.డి.ఓ కోడ్ ఎంటర్ చేసి, మీ ట్రెజరీ లింక్ క్రింద మీ జిల్లా లింక్ సెలెక్ట్ చ్చేసుకుని, మీ బిల్ ఐడి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీ డి.డి.ఓ పరిధి లోని అందరు ఉద్యోగుల DA Arrears Bill Details, DA Arrears Bill Schedules డౌన్లోడ్ అవుతాయి.
DA Arrear Bill & DA Schedules Download with DDO Treasury Code