TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 24 August 2021

Fixation of fee structure for Nursery to 10th Class in AP Private Un - Aided Schools

SCHOOL EDUCATION - Andhra Pradesh School Education Regulatory & Monitoring Commission Fixation of fee structure for Nursery to 10th Class in Private Un - Aided Schools in the State of Andhra Pradesh for the block period from 2021-2022, 2022-2023 and 2023-2024 - Notification - Issued G.O Ms.No. 53 dated. 24.08.2021

రాష్ట్రంలోని స్కూల్‌లలో ఫీజులను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రంలో తొలిసారిగా ఫీజులును ఏపీ సర్కార్‌ ఖరారు చేసింది నర్సరీ నుంచి టెన్త్‌ వరకు ఫీజులు నిర్ణయించింది.

ఫీజులు వివరాలు ఇలా ఉన్నాయి:

గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న స్కూళ్లకు 

  • ప్రైమరీ విద్యకు రూ.10,000 
  • హైస్కూల్‌ విద్యకు రూ.12000. 

మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్కూళ్లకు... 

  • ప్రైమర్‌ విద్యకు రూ.11,000, 
  • హైస్కూల్‌ విద్యకు రూ.15000. 

కార్పొరేషన్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు... 

  • ప్రైమరీ విద్యకు రూ.12,000, 
  • హైస్కూల్‌ విద్యకు రూ.18000 నిర్ణయించారు. 
Download full details G.O Ms.No. 53 dated. 24.08.2021
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...