File No: ESE02-33/13/2018-SECY-SGF-CSE, 27/08/2021
Sub: SE SGFAP- Conduct and Distribution of School of Excellency in sports Awards on the occasion of National Sports Day on August 29th Dhyanchand's Birthday-orders-issued - reg
Ref: Oral instructions of Principle Secretary to Government, School Education Department through Webex meeting held on 02.06.2021 with all the RJDSE, all DEOs, all District School Games Secretaries host by the Principle Secretary and Director School Education.
All the District Educational Officers and Regional Joint Director of School Education in the state are instructed to celebrate National Sports Day in schools on August 29th on the occasion of Wizard of the Hockey Dhyanchand's Birthday. On this day the Principle Secretary has directed to certify as a "School of Sports Excellence" to the 5 best schools in each district and also award with cash award (Rs.10,000 for Ist Place, Rs.8,000 for lind Place, Rs.6,000 for III Place, Rs.4,000 for IVth place, Rs.2,000 for Vth place), mementos (Rs.10,000 per district) and certificate as per the highest points secured.
Accordingly, best 5 schools are identified and annexure district wise list of High Schools as per the parameters given by the SGFAP, District level Committee after scrutinizing the list of High School to award as a "School of Sports Excellence". The cash award is purely expended for implementation of games & sports in schools.
Therefore, all the District Educational Officers are instructed to conduct/celebrate the National Sports Day and give wide publicity in every school point and to honour the students those who are participated in National Level and message to the children about the importance of the Sports on the occasion of Dhyanchand's Birthday in each every school. point without fail.
రాష్ట్ర వ్యాప్తంగా 65 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు, స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి శుక్రవారం వెల్లడించారు. 2019–20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పాఠశాలలను (జిల్లాకు ఐదు చొప్పున) ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 29వ తేదీ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలకు రూ.10 వేలు, రెండోవ స్థానంలో ఉన్న పాఠశాలకు రూ.8 వేలు, మూడో స్థానానికి రూ.6 వేలు, నాలుగో స్థానంలో ఉన్నవాటికి రూ.4 వేలు, ఐదో స్థానంలో ఉన్నవాటికి రూ.2 వేలు చొప్పున నగదు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు.
అవార్డులకు ఎంపికైన పాఠశాలలు:
శ్రీకాకుళం:
అల్లినగరం (ఎచ్చెర్ల మండలం),
కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం),
ఇప్పిలి (శ్రీకాకుళం),
ఫరీద్‌పేట (ఎచ్చెర్ల),
లింగవలస (టెక్కలి),
విజయనగరం
పరది (బొబ్బిలి),
టెర్లాం (టెర్లాం),
వి.ఆర్.పేట (ఎస్.కోట),
అరకితోట (ఆర్.బి.పురం),
కస్పా (విజయనగరం),
విశాఖపట్నం
చంద్రంపాలెం (చినగాడిల్లి),
ఏపీటీర్ స్పోర్ట్స్ స్కూల్ (అరకు వ్యాలీ),
ఏఎమ్‌జీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ (భీమిలి),
ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్(సింహాచలం),
తుమ్మలపాలెం (అనకాపల్లి),
తూర్పుగోదావరి
పెద్దాపురపాడు (కరప),
గొల్లపాలెం (కాజులూరు),
జి.గన్నవరం (ఐ.పోలవరం),
గవర్నమెంట్ హైస్కూల్ (కిర్లంపూడి),
జి.మామిడ్డ (పెదపూడి),
పశ్చిమగోదావరి
ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్ (భీమవరం),
కామవరపుకోట(కామవరపుకోట),
కె.గోకవరం (గోకవరం),
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ (పెదవేగి),
ఇరగవరం (ఇరగవరం),
కృష్ణా జిల్లా
ఎస్‌కేపీవీవీ హిందూ హై స్కూల్ (విజయవాడ).
ఉయ్యూరు (ఉయ్యూరు),
జెడ్పీ బాలుర హైస్కూల్ (నూజివీడు),
జెడ్పీ బాలుర హైస్కూల్ (కొండపల్లి),
జెడ్పీ బాలికల హైస్కూల్ (నూజివీడు),
గుంటూరు
ఏఎంజీ హైస్కూల్ (చిలకలూరిపేట),
చింతాయపాలెం (కర్లపాలెం),
రాజుపాలెం(రాజుపాలెం),
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ (అచ్చంపేట),
ఎస్‌బీపురం (నరసరావుపేట),
ప్రకాశం
కారేడు (ఉలవపాడు),
కంచర్లవారిపల్లి (కనిగిరి),
చిర్రికూరపాడు (జరుగుమిల్లి),
పాకల (ఎస్.కొండ),
పేర్నమిట్ట (ఎస్.ఎన్.పాడు),
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వింజమూరు (వింజమూరు),
శ్రీకొలను (ఏఎస్‌పేట),
ఇందుకూరుపేట (ఇందుకూరుపేట),
వెంగళరావునగర్ (నెల్లూరు),
తెల్లపాడు (కలిగిరి),
వైఎస్సార్ జిల్లా
ఎంసీ హైస్కూల్ మెయిన్ (కడప),
డీబీసీఎస్‌ఎం హై స్కూల్ (ప్రొద్దుటూరు),
రమణపల్లి (చెన్నూర్),
కేజీబీవీ స్కూల్ (రామాపురం, కడప),
ఎస్‌వీవీ ప్రభుత్వ బాలుర హైస్కూలు (ప్రొద్దుటూరు),
కర్నూలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఆత్మకూరు),
ప్రభుత్వ హైస్కూలు (జూపాడు బంగ్లా),
భాగ్యనగరం(డోర్నిపాడు),
కేజీబీవీస్కూల్ (ఆళ్లగడ్డ),
చాగలమర్రి (చాగలమర్రి),
అనంతరపురం
బుక్కరాయసముద్రం (బుక్కరాయసముద్రం),
అమిద్యాల(ఉరవకొండ),
కొనకొండ్ల (వజ్రకరూర్),
పులిమిట్టి (లేపాక్షి),
రాప్తాడు (రాప్తాడు),
చిత్తూరు
మదనపల్లి (మదనపల్లి),
తరిగొండ (గుర్రంకొండ),
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఇరాల),
బీఎన్‌ఆర్‌పేట (చిత్తూరు),
నల్లేపల్లి (జి.డి.నెల్లూరు).