Kadapa District Teachers Promotion Seniority Lists All Cadres AP Teachers SGT Telugu, Urdu, SA School Assistants, HMS Promotion Seniority Lists Kadapa SGT Seniority List SA Seniority List Download All Managements Download Kadapa Dist Teachers Seniority Lists DEO Kadapa SGT Seniority List SA Seniority List Download http://kadapadeo.in/
గ్రేడు || ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి సంబందించి జిల్లా పరిషత్ యాజమాన్యములో పనిచేయుచున్న, పాఠశాల సహాయకులు మరియు తత్సమాన హోదా గల ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా కడప జిల్లా విద్యాశాఖ అంతర్జాలము www.kadapadeo.in నందు పొందుపరచడమైనది. ఈ సీనియారిటీ జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో తగిన దృవపత్రములతో తమ అభ్యంతరములను సంబదిత ఉప విద్యాశాఖాధికారి / మండల విద్యాశాఖాధికారి / ప్రధానోపాధ్యాయుల ద్వారా తేది.09.08.2022 సాయంత్రము 05.00 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము సమర్పించవలసినదిగా తెలియచేయడమైనది. తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవు అని జిల్లా విద్యాశాఖాధికారి, కడప వారు తెలియచేయుచున్నారు.
SA to HMs ZP / GOVT. MANAGEMENT AUGUST PROMOTION LISTS:
TENTATIVE SENIORITY LISTS AUGUST 2022
Gr II HM - ZP ANNEXURE-I (GENERAL) LIST Download
Gr II HM - ZP ANNEXURE-II (SC) LIST Download
Gr II HM - ZP ANNEXURE-III (ST) LIST Download
Gr II HM - ZP ANNEXURE-II (PH) LIST Download
కడపజిల్లాలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా ! 2022-23 ప్యానల్ సంవత్సరం పదోన్నతులకు సంబంధించిన టెంటేటివ్ సీనియార్టీ జాబితా జిల్లా విద్యాశాఖ,కడప అంతర్జాలం kadapadeo.in నందు పొందుపరచడమైనది. ఇట్టి జాబితా నందు ఏవైనా సందేహాలు ఉన్న యెడల ది.10.08.2022 సాయంత్రం 05.00 గంటల లోపల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంనందు సమర్పించవలెను. తదుపరి వచ్చు అప్పీల్స్ స్వీకరింపబడవు అని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సి.దేవరాజు గారు తెలియజేయడమైనది.
➡️SA మ్యాథ్స్, SA ఫిజిక్స్,SA BS- DSC-2008 వరకు...
➡️SA సోషల్ - డీఎస్సీ 1996 ( తెలుగు మీడియం ), ఉర్దూ మీడియం ఆల్ డీఎస్సీ..
SGT TO SCHOOL ASSISTANT PROMOTIONS – ZP / GOVT. MANAGEMENT TENTATIVE SENIORITY LISTS AUGUST 2022
SGT TO SCHOOL ASSISTANT PROMOTIONS – ZP / GOVT. MANAGEMENT
TENTATIVE SENIORITY LISTS 2021-22
SA MATHS GEN Revised |
|||||
|
|||||
|
|
||||
|
|
|
|