SC, ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ
Memo.No. ESE02-14071/58/2021-EST4-CSE, Dated 01/06/2021
Sub: School Education - Proposal for grant of permission to certain teachers to undergo B.Ed. training during the academic years 2020-21 and 2021-22 on deputation basis with pay and allowances during the training period as per G.O.Ms.No.342, SW(B3) dept., dated 30.08.1977 - Request to issue clarification - orders - Regarding
Ref:- Lr. Rc.No.2322/B3/2021, dated 28.04.2021 of the District Educational Officer, Kurnool District
The attention of the District Educational Officer, Kurnool is invited to the reference read above, and he is requested to allow the individuals (SGTS) who belong to SC/ST to undergo B.Ed course with pay and allowances subject to the conditions that if they are not untrained teachers undergone D.Ed course provided by the Government and if they fulfill all the terms and conditions laid down in G.O.Ms.No.342 SW Dept dated 30-08-1977.
This has got the approval of the Director of School Education, Andhra Pradesh, Amaravati.
SC, ST ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించుటకు కర్నూలు డీఈవో గారు వ్రాసిన క్లారిఫికేషన్ పై పాఠశాల విద్య, డైరెక్టర్ గారిచే వివరణ వెలువడినది.
డైరెక్టర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం SC,ST టీచర్లు అన్- ట్రెయిన్డ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అనంతరం DEd చేసిన వారికి ఈ సౌకర్యం వర్తించదని తెల్పారు. ఆల్రెడీ D.E.d BEd చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన SC,ST టీచర్లు B.Ed / M.Ed మరియు ఇతర ఉన్నత విద్యా అర్హతలు పొందుటకు జి. వో నెం:342 నిబంధనల మేరకు కోర్సులను పూర్తి చేయవచ్చని వివరణ ఇచ్చారు.