RED GRAM DAL DISTRIBUTION ACQUITTANCE FOR RED GRAM DAL 2021 SOFTWARE
Supply of Red Gram Dal to Schools under Mid Day Meal Scheme through NAFED as Dry Ration
మన పాఠశాల విద్యార్ధులకు కందిపప్పు పంపిణీకి సంబంధించిన acquittanceను Child info వెబ్సైట్ నుండి Child dataను download చేసుకుని తేలికగా ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్సెల్ సాఫ్ట్వేర్ ప్రిపేర్.
INSTRUCTIONS TO USE THIS SOFTWARE:
- Website: Student Information Management System
- Login ⇒ Reports ⇒ R5-Class wise Student Report "Select "Class" and "Active" ⇒ Get details ⇒ Click on "Excel" ⇒ Click on Download
- All the School Children Data Download in 'Excel'
- CSE నుండి Download చేసుకున్న Excel Sheet నుండి Serial No.1 నుండి, లేదా A3 Cell నుండి క్రిందకు అందరు విద్యార్థుల Data మొత్తం copy చేసుకుని, ఈ Book లోని 'CSE Data' Sheet లో A2 Cell లో Paste చేసుకోవాలి. అక్విటెన్స్ Sheet లో మీకు కావలసిన వివరాలతో అక్విటెన్స్ రెడీగా ఉంటుంది. Headings లో వున్న "Class" Cell లో వున్న 'Tab' Clickచేస్తే Drop down List వస్తుంది. '0' పైన వున్న టిక్ మార్క్ తీసివేయాలి. అప్పుడు మన డేటా మాత్రమే మిగిలి, ఖాళి Rows మొత్తం Hide ఐపొతాయి. దానిని ప్రింట్ తీసుకోవచ్చు.
- ఏ తరగతికి ఆ తరగతి అక్విటెన్స్ విడి విడిగా కావాలనుకుంటే, Headings లో వున్న "Class" Cell లో వున్న 'Tab' Clickచేస్తే Drop down List వస్తుంది. అందులో మనకు కావలసిన తరగతిని అలాగే ఉంచి, మిగతా తరగతులలో వున్న టిక్ మార్క్ తీసేయాలి (మనకు అవసరం లేని తరగతి పక్కన వున్న టిక్ పైన క్లిక్ చేస్తే టిక్ పోతుంది) అలాగే '0' పైన వున్న టిక్ మార్క్ కూడా తీసివేయాలి. అప్పుడు మనకు కావలసిన తరగతి మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు ఏ తరగతి కావాలంటే ఆ తరగతిలో మాత్రమే టిక్ మార్క్ ఉంచి, మిగతా అన్ని తరగతులలోను, '0' పైన వున్న టిక్ మార్క్ తీసివేయాలి.