Mapping of co-located primary with high schools is enabled in School Complex HMs logins of child info
గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని యజమాన్య ప్రయివేటు మినహా ఉన్నత పాఠశాల 3 కి.మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలకు మ్యాపింగ్ చేసే కార్యక్రమం కొరకు చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ (https://studentinfo.ap.gov.in/) నందు అవకాశం కల్పించబడినది.
1) మూడు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి పాఠశాలల మాత్రమే మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది.
2) ఇతర మేనేజ్మెంట్ పాఠశాలకు అయినా సరే మ్యాపింగ్ చేయవచ్చును అనగా ప్రాథమిక పాఠశాల మరియు మ్యాపింగ్ చేయబోతున్న ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాల ఒకే మేనేజ్మెంట్ అయి ఉండవలసిన అవసరం లేదు.
4) APMS /KGBV వంటి రెసిడెన్షియల్ పాఠశాల తో కూడా మ్యాపింగ్ చేయవచ్చు
Watch Live Video:
- All the School Complex Headmasters are instructed to map the schools to relevant High Schools in their logins immediately.
- Service is enabled in Child Info Website - in Service Tab - in S10 option -
- They have to select Relevant School from the drop down box against the list of Primary schools and also to select Distance from the drop down box...
link ::