Mana Badi Nadu-Nedu Expenditure Statement Preparation Process, Model Expenditure Statement
- Mana Badi Nadu Nedu మనబడి నాడు నేడు Expenditure Statement లో నిమగ్నమైన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు:
- మీ వద్ద గల బిల్స్ అన్నింటినీ తేదీలవారీగా వరుస క్రమంలో పెట్టుకోవలెను.
- తర్వాత Sand, Cement, CPM బిల్స్ కూడా పైవిధంగా వరుస క్రమంలో పెట్టుకోవలెను.
- ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను క్రింది Link లో View బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు మరియు Excel లోనూ లేక Pdf లోనూ download చేసుకుని ప్రింట్ తీసుకోవలెను.
- http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
- మీ వద్ద ఉన్న Billsను Printలో ఉన్న వివరాలతో Cross Check చేసుకున్న అనంతరం Expenditure Statement Prepare చేయడం తేలిక.