TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 15 April 2021

AP Model School VI Class Admissions 2021-22-Notification-Schedule-Fee Payment-Online Application

AP Model Schools VI Class Schedule - Programme for admission into VI class for adopting lottery system collecting online application registration fees through APCFSS- coordination with IT cell -Reg.

Schedule programme for admission into VI class in all AP Model Schools in the state, for calling of online applications has been decided to start from 15.04.2021 through APCFSS during for the academic year 2021-22.

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2021-22 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.

Last Dates Extended up to 15.07.2021

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2021 - 2022 విద్యా సంవత్సరమునకు '6'వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.

RC.No.550/AAMO/APMS/2021, Date:15/05/2021

Sub: School Education AP Model School Society AP Model Schools VI class online admissions- extension of last date for receipt of online applications Orders-issued -Regarding.


Ref:-
1. G.O.MS.No.32 School Education (SE -Prog I) Department dated: 29.06.2020. 
2. Proc.Rc.No.550/B1/APMS, dated.15.04.2021 the Commissioner of School Education A.P Amaravathi 
3. Representation received through WhatsApp group.

ORDER:

In the reference 2nd cited Admission schedule was issued for getting admission into class VI of A.P. Model Schools across the State for Academic Year 2021-22.

In the reference 3rd cited above some Principals are requested for extension of last date of VI Class online applications registration due to closure of all M.P.P. Schools and some of the students have not aware of the last date due to COVID-19 situations.

Further it is noticed that some of the Principals have not received 1:1 ratio of online application for admission into VI class till to date even after completion of one month time.

Keeping in view of the above, the Director of School Education, Andhra Pradesh is pleased to extend the last date for receipt of online applications up to 15-07-2021.

Therefore, all the Principals are once again requested to utilize the extension of date and ensure at least 1:3 ratio applications and gear up the admission process by giving wide publicity in local news papers as news item and in local T.V Channels duly consulting with the MEOS and CRPS and take their support for more number of online registrations.

This has the approval of the Director of School Education, Andhra Pradesh, Amaravati.

ప్రవేశ అర్హతలు:

  • వయస్సు: ఒ.సి., బి.సి. (OC,BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2009 మరియు 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC,ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2007 మరియు 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. 
  • సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2020-21 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.
  • దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 16-04-20201 నుండి 15.05.2021 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని నెట్ కేంద్రములో  దరఖాస్తు చేసుకొనవలయును.

దరఖాస్తు చేయడానికి రుసుము: 

  • OC మరియు BC లకు రూ.100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)
  • SC మరియు ST లకు రూ. 50/- (అక్షరాల 50/- రూపాయలు మాత్రమే)

ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

Download Notification for Admission into VI Class in APMS
Fee payment | Online Application

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...