TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 4 January 2021

Data sheets Required to calculate Income Tax F.Y. 2020-21

Data Required to Calculate Income Tax F.Y. 2020-21:

  • INCOMETAX ను మీకు మీరుగా లెక్కించుకోవాలన్నా వేరే వారు లెక్కించి ప్రిపేర్ చెయ్యాలన్నా కావాల్సిన దత్తాంశం - వివరాలు ఉన్న ఖాళీ PROFORMAS by Sri Ramanjaneyulu PERUMAL S.G.Teacher ; ALUR Mandal ; KURNOOL (Dist.)
  • (1) A4 SIZE PRINT లో (2) LEGAL SIZE PRINT లో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఉన్న SIZE ను మీరు PRINT తీసుకోవచ్చు.

గమనిక: గత సంవత్సర నుంచి మన SALARY PARTICULARS Public Domain లో అందుబాటులో లేవు. DDO LOGIN లో మాత్రమే లభిస్తున్నాయి.కాబట్టి పై PROFORMA లో SALARY PARTICULARS కోసం మీ మీ OFFICE/SCHOOL లో ఉన్న PAY and Acquittance Register ను ఆశ్రయించగలరు. 

Download I.T Data Sheet Legal Size | A4 Size

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...