TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 24 November 2020

AP DEECET 2020 Counselling Schedule, Online Payment, Web Options

DEECET-2020 కామన్ ఎంటన్స్ కొన్నిలింగ్ ది.24.11.2020 నుండి 07.12.2020 వరకు జరుగును, DEECET-2020 కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ది. 24.11.2020 నుండి 29.11.2020 వరకు ఆన్లైన్ ద్వా రా http://apdeecet.apcfss.in, //cse.ap.gov.in వెబ్ సైట్ నందు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకొనవచ్చును. సీట్ల కేటాయింపు ది. 30.11.2020 నుండి 01.12.2020 వరకు జరుగును. ది.02.12.2020 నుండి అభ్యర్థులు అలట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును. ధ్రువపత్రముల పరిశీలన ప్రభుత్వ డైట్ కళాశాలల నందు ది. 03.12.2020 నుండి 07.12.2020 వరకు జరుగును.

SCHEDULE FOR DEECET-2020 1ST PHASE COUNSELLING

  • Issue of Press note for counseling Submission of Web options - 23.11.2020 
  • Allotment of seats - 24.11.2020 to 29.11.2020
  • Issue of provisional letter of admission - 30.11.2020 to 01.12.2020 02.12.2020
  • Verification of Certificates and Issue of Final admission letters - 03.12.2020 to 07..12.2020
  • Instruction Day - 31-12-2020

Merit List & List of Colleges for Counselling DEECET 2020  Click Here
Payments For Web Options  Click Here
Web Options  Click Here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...