సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కాసుక: విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట కొరకు మార్గదర్శకాలు:
- పాఠశాలకు సరుకు చేరగానే ఆయా తరగతులు ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులు పేర్లు వారీగా (పేరు, తరగతి, కోట్ నెంబర్) గుర్తింపు కార్డు కాగితం మీద రాసి జగనన్న విద్యాకానుక'లో భాగంగా వచ్చే బ్యాగులో ఉన్న పౌచ్ లో పెట్టాలి. (ఉదాహరణకు: ఓ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల పేర్లు, వివరాలు రాసి 50 బ్యాగులు సిద్ధం చేయాలి).
- బ్యాగ్ లన్నింటిని తరగతి, విద్యార్థి రోల్ నంబర్ వారీగా ఓ వరుసలో నేర్చు కోవాలి. తర్వాత బాలురు/ బాలికకు అందించబోయే వస్తువులన్నీ విద్యార్థి పేరు ప్రకారం ఆ బ్యాగులో పెట్టాలి.
- బ్యాగులో అన్ని వస్తువులు పెట్టడానికి తగినంత స్థలం లేకపోతే ఆయా వస్తువులను సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగు పక్కనే పెట్టి, బ్యాగుతో పాటు కిట్ రూపంలో అందజేసేలా సిద్ధంగా ఉంచుకోవాలి బ్యాగులో కిట్ కు సంబంధించి కొన్ని వస్తువులు ముందే వచ్చాయి. ఇంకా కొన్ని వస్తువులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. బ్యాగులను తరగతి, బాలురు / బాలికల పేర్లు వారీగా నేర్చుకోవడం వల్ల మిగిలిన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత విద్యార్థి చెందిన బ్యాగులో త్వరగా, నిలువుగా పెట్టడానికి వీలవుతుంది.
- ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగు పైన ఆతికించుకోవాలి.
- రెండు రంగు లలో ఉంటాయి.
- స్కై బ్లు రంగు అమ్మాయి లకు
- నావి బ్లు రంగు అబ్బాయిలకు
- స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి
- ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి
- Small: 5వ తరగతి వరకు
- Medium: 6 నుండి 8 వ తరగతి వరకు
- Large: 9, 10 తరగతులు
బెల్ట్:
- 3 రకాలు ఉంటాయి
- 6 నుండి 10 తరగతులు అమ్మాయి లకు బెల్టు లు ఉండవు
- అబ్బాయి లకు రెండు వైపు ల డిజైన్ ఉంటుంది
- అమ్మాయి లకు ఒక వైపు డిజైన్ ఉంటుంది
- Small: 1-5 తరగతులు
- Medium:6-8తరగతులు
- Large:9-10 తరగతులు
బూట్లు:
- ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు వారి వారి సైజ్ లకు అనుగుణంగా ఇవ్వాలి.
- 1-5 తరగతి లకు లేవు
- 6-7 తరగతులకు 3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ మొత్తం 8
- 8వ తరగతి :4 వైట్, 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ, 1గ్రాఫ్ మొత్తం 10
- 9 వ తరగతి : 5-5-1-1 మొత్తం 12
- 10 వ తరగతి :6-6-1-1 మొత్తం 14
- వీటన్నిటిని టెక్స్ట్ పుస్తకం ల తో కలిపి కిట్ ను తయారు చేయాలి. అన్నింటి నీ బ్యాగ్ లో సర్ది చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.
- సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని 5వ తేది పంపిణి కీ సన్నద్ధం అవ్వాలి.
- పై వాటిలో ఏవైనా మనకు చేరక పోతే వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి
Download Instructions
Download Check List Model 1
Download JVK Acquittance
Download Student Kit ID Card