Conveyance Allowance:
Download G.O. Ms.No.159 2015 Conveyance Allowance to Blind and PH
2015 వేతన స్కేళ్ళలో అంగవైకల్యము గలవారికి, గ్రుడ్డివారికి మూలవేతనములో 10% చొప్పున రూ. 1350/-ల గరిష్ఠ పరిమితితో ప్రయాణ ఖర్చుల క్రింద (జిఓ 159 ఆర్థిక, తేది. 11.12.2015) చెల్లించబడుతుంది. 40% శాశ్వతమైన పాక్షిక అంగవైకల్యం గలవారు అర్హులు. ప్రభుత్వ సివిల్ సర్జను నుండి వైద్య ధృవపత్రమును పొందాలి. అట్టి వైద్య ధృవపత్రము కార్యాలయాధిపతికి చేరిన తేదీ నుండి యీ అలవెన్సు చెల్లించబడుతుంది. క్యాజువల్ సెలవులుగాక యితర సెలవుల కాలము, జాయినింగు కాలము, సస్పెన్షన్ కాలములకు యిది చెల్లించబడదు.G.O. Ms.No.159 FINANCE (HR.VI-TFR-A&L-TA) Dated: 11-12-2015 Conveyance Allowance to Blind and Physically Handicapped employees - Government have accepted the recommendations of the Tenth Pay Revision Commission in so far to relates to sanction of Conveyance Allowance to the Blind and Physically Handicapped employees and hereby order to increase the same to 10% of the basic pay subject to a maximum ceiling of Rs.1350/-per month.
Download G.O. Ms.No.159 2015 Conveyance Allowance to Blind and PH