G.O.MS.NO.26 Dated: 31.03.2020 - Finance Department - Disaster Management Act, 2005 - COVID-19 Pandemic - Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions - Deferment of payment - Orders - Issued.
The above orders shall come into force in respect of the Salary / Wages / Remuneration / Pensions for the month of March 2020, payable in the month of April 2020 and will continue to be in force till further orders
♦మార్చి నెల జీతాలు మొదలు, తదుపరి ఉత్తర్వులు వచ్చు వరకు ఉద్యోగుల జీతాలలో ఈ వాయిదాలు కొనసాగుతాయి.
♦GROSS శాలరీ పై తగ్గింపులు ఉంటాయి.
♦️ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100% వాయిదా.
♦️ అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు60% వాయిదా (IAS,IPS,IFS..etc).
♦️ ఇతర అన్ని క్యాడర్ల ప్రభుత్వ ఉద్యోగస్తులకు&వర్క్ ఛార్జిడ్ ఉద్యోగులకు 50% వాయిదా.
(నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)
♦️ నాల్గో తరగతి ఉద్యోగులకు,ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్,గ్రామ&వార్డు సచివాలయ ఉద్యోగులకు 10% వాయిదా.
♦️ ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు అయినా పై దామాషాలో పెన్షన్ వాయిదా.
♦️ ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి పైన పేర్కొనబడిన సూచనల ప్రకారం గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.
♦️ ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
♦️ వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.
Download G.O.MS.No. 26