TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 1 January 2020

Online Public Grievance Management System In School Education Department- Grievance Type, Link

Online Public Grievance Redressal Management System

*ఆంధ్ర ప్రదేశ్  విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ...*
 పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసినారు.

ఇక పై మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు.

మనం Online లోనే పాఠశాలకు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
  • Mid Day Meal
  • Infrastructure
  • Teacher
  • Text books
  • IT Infrastructure
  • Syllabus
  • SSC
  • Open School
  • Examinations
  • CCE Marks
  • Others
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా  Public Grievance ను MEO/DEO/RJD/Commissioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Open CSE
2.Grievance Management System

3.Enter Mobile Number

4.Enter OTP
Enter following details
  • Type of Grievance..
  • Refer To...
  • Grievance Details...
  • Attach Documents(3KB to 1MB below)...
  • Submit

Register your Grievance click here
Track your Grievance Request Status
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...