TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 19 September 2019

AP Grama/Ward Sachivalayam Recruitment - 2019 Certificate uploading, Verification Schedule

గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019
ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019

సమాధాన పత్రాల మూల్యాంకనం
19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్  పూర్తి  చేయటం జరిగింది
స్కానింగ్ పూర్తి అయిన తరువాత  వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED  రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.

పరీక్షా ఫలితాలు
అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు
ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%
ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు  30%
హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు
ఓపెన్  కేటగిరిలో 24583
బి. సి. కేటగిరిలో 100494
ఎస్ . సి కేటగిరిలో 63629
ఎస్. టి .కేటగిరిలో 9458
వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు
జరిగిన 14 పరీక్షలలోఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు
ఓపెన్  కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5  మార్కులు
ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు
ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు
మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు
పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా  122.5 మార్కులు
ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా  కలపబడతాయి
పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన  గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్  వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.
http://gramasachivalayam.ap.gov.in/
http://vsws.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
https://www.rtgs.ap.gov.in/

ఫలితాల ప్రకటన అనంతరం,  అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను.  తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు  వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.
వెరిఫికేషన్ షెడ్యూలు :
ఫలితాల విడుదల 19.09.2019
సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21.09.2019  నుండి
కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019
నియామక ఉత్తర్వుల జారి 27.09.2019
అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019

Download Result Analysis
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...