విద్యా వ్యవస్థ మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి FAPTO ఆగస్టు 6న చేపట్టిన మొదటి దశ ఆందోళనను విరమించుకోవాలని కోరుతూ & ఆగస్టు8వ తేదీన చర్చలకు ఆహ్వానిస్తూ FAPTO చైర్మన్ కు లేఖ వ్రాసిన CSE.