ప్రతి సంవత్సరం సీపీయస్ఉద్యోగి ప్రాన్ ఖాతా నుండి NPS Trust కు అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ 0.005% వసూలు. ఇది 01.08.2019 నుండి వర్తింపు.