1. Question Paper Account Register (to be maintained by Dept.Officer)
2. Question Paper Deposit & Withdrawal Register
3. Police Station Register (Daily Q.P Set No. to be noted)
4. Staff Attendance Register.
5. Absentee Statement Register.
6. Bundles Despatch Register (Post Office work)
7. Visitors Register.
8. Answer Scripts & Bar Code Sheet Register (Used / Unused details)
9. Malpractice Case (M.P Case) Register
SSC Exam Centres Chief and DO Maintained Proformas and Letters:
Before the Exam Conducting
1. Question Paper Deposit and Withdrawal Proforma.
2. Relieving Orders
3. Figure Statement
4. Examination Letters to S.I, Tahasildar, M.E.O, Medical Officer, APSRTC & Post Office 2
5. Instructions to Invigilators
During the Exam
1. Room-wise attendance Sheets (Student)
2. Seating Plan
3. Exam Staff ID Cards
4. Bundle Slips
5. Bundle title page
6. Consolidated Absentee statement
7. M.P Case Proforma
8. M.P Case booking letter to J.S, BIE,A.P
9. Post Office Booking Perform
10. Annexure - I, II, III (Answer Books)
After Exam Conducted
1. Work done Statement
2. Attendance & Acquaintance for Remunerations
3. Exam. Bill Proforma
4. T.A & D.A Bill form
5. Post - Examination material submission Letter to RIO
6. Conveyance Allowance
7. Remuneration rates, admissible, scale of appointment
8. Bill submission Covering letter to J.S (Accounts)
SSC Public Examination Conducting Staff Remuneration rates
· Chief Superintendent Rs.44/- per day
· Departmental Officer / Addl. Departmental Officer Rs.44/- per day
· Invigilators (One for 20 candidates) Rs.22/- per day
· Clerks (one for each center) Rs.22/- per day
· Attenders ( one for each 100 candidates) Rs.13.20/- per day
· Waterman (one for each 50 candidates) Rs.11/- per day
· Sitting squads Rs.44/- per day
· Contingencies Rs.4/- per candidate
SSC Public Examinations Spot valuation rates
· Chief Examiner Rs.264
· Asst.Examiner Rs.6.60 per valued script.
· Asst.camp Officer Rs.286
· Camp Officer-Rs.350 per day
· Dy.camp Officer Rs.330
· Splash Rs.137.50 per day
· Clerical Asst Rs.88 per day
· Office Subordinate Rs.58
· Paper Setter Rs.880
· Translator Rs.770
· Moderator Rs.770
1.బార్ కోడింగ్ పరీక్ష ప్రారంభానికి ముందు రోజు Chief Superintendent ఏర్పాటు చేసిన సమావేశానికి విధిగా హాజరు కావలెను.
2.బార్ కోడింగ్ విధానంలో జరుగు పరీక్ష రోజులలో ఇన్విజలేటర్లు ఒక గంట ముందుగానే పరీక్ష గదికి వెళ్లి విద్యార్థులకు Main Answer Books, OMR Sheets ఇచ్చి ముందుగా చేయించ వలసిన పనులు పరీక్షా సమయానికి 5 నిమిషాలు ముందుగానే పూర్తి చేయవలెను.
3.ఏ విద్యార్థి యొక్క OMR Sheet ఆ విద్యార్థికే ఇవ్వవలెను. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించవలెను. తప్పులు జరగరాదు.
4.విద్యార్ధి రోల్ నెంబరు ఎచ్చటా వేయరాదు. విద్యార్ధి సంతకమును కేటాయించిన BOX లో మాత్రమే చేయవలెను. ఇంక ఎచ్చటనూ సంతకముగాని, పేరు గాని వ్రాయరాదు.
5.Main Answer Book యొక్క మూడు అంకెల Serial No. ను OMR Sheet లో వేయించవలెను. Invigilator మొత్తము వివరాలు check చేసి సంతృప్తి చెందిన తరువాతే పూర్తి సంతకంను నిర్దేశించిన BOX లో పెట్టవలెను.
6.Answer Booklets Serial Number వరుస క్రమంలో అందరు విద్యార్థులకు అందచేయవలెను. Absent అయిన విద్యార్ధి స్థానంలో కూడా Main Answer Book ఉంచవలెను.
7.Main Answer Book పై విద్యార్ధి చేత Subject, Paper వివరాలు పూర్తి చేయించాలి. పరీక్ష అనంతరం ఉపయోగించిన Additional Sheets యొక్క సంఖ్య వేయించవలెను.
8.ఏ విద్యార్థి యొక్క OMR Sheet(Printed) రాకపోతే Blank OMR Sheet తీసుకొని వివరములు Proforma VI లో పూర్తి చేయవలెను.
9.Main Answer Books, Additional Sheets పై Invigilator ముందుగా సంతకము చేయరాదు. వాడని Booklet తిరిగి Chief Superintendent కి అందచేయవలెను. సంతకంతో Main Answer Books, Additional Sheets మిగిలియుండరాదు.
10.OMR Sheets ను Main Answer Booklet పైన పెట్టి మార్కు చేయబడిన రెండు చోట్ల పిన్ చేయవలెను. పిన్నులపై Paper Seals అంటిన్చవలెను. OMR Sheet Lower Edge, Main Answer Book Lower Edge కంటే 4మి.మీ పై ఉండునట్లు Pin చేయవలెను.
11.విద్యార్థులు Additional Sheets తీసుకొన్నప్పుడు ఆ Sheet యొక్క Sl. No,. ను Proforma IIIలో నమోదు చేసి విద్యార్ధి యొక్క సంతకము తీసుకొనవలెను. Proforma - III రెండు కాపీలు తీసుకొని ఒక కాపీ Post Exam Material తో D.G.E., Hyderabad కి పంపవలెను. ఒక కాపీ సెంటరులో ఉంచవలెను.
12.OMR sheet పై Barcoding ప్రాంతములో వ్రాయుట గాని, చెరుపుట గాని చేయరాదని, Sheet నలగకుండా పరీక్ష వ్రాయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.
13.Map, Graph, Bit Papaer లపై కూడా విద్యార్ధి యొక్క Roll Number గాని, పేరు గాని వ్రాయరాదని, వీటిపై Main Answer Sheet పై ఉన్న మూడు అంకెల క్రమ సంఖ్యను వేయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.
➧Download G.O MS No.23 dt 31.03.16 Enhancement of Rates of Remuneration payable to the personnel for conducting SSC Examinations 2018, Teachers attending for Spot Valuation duties and contingency charges
➧Prevention of Malpractices and Unfair means Act 1.బార్ కోడింగ్ పరీక్ష ప్రారంభానికి ముందు రోజు Chief Superintendent ఏర్పాటు చేసిన సమావేశానికి విధిగా హాజరు కావలెను.
2.బార్ కోడింగ్ విధానంలో జరుగు పరీక్ష రోజులలో ఇన్విజలేటర్లు ఒక గంట ముందుగానే పరీక్ష గదికి వెళ్లి విద్యార్థులకు Main Answer Books, OMR Sheets ఇచ్చి ముందుగా చేయించ వలసిన పనులు పరీక్షా సమయానికి 5 నిమిషాలు ముందుగానే పూర్తి చేయవలెను.
3.ఏ విద్యార్థి యొక్క OMR Sheet ఆ విద్యార్థికే ఇవ్వవలెను. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించవలెను. తప్పులు జరగరాదు.
4.విద్యార్ధి రోల్ నెంబరు ఎచ్చటా వేయరాదు. విద్యార్ధి సంతకమును కేటాయించిన BOX లో మాత్రమే చేయవలెను. ఇంక ఎచ్చటనూ సంతకముగాని, పేరు గాని వ్రాయరాదు.
5.Main Answer Book యొక్క మూడు అంకెల Serial No. ను OMR Sheet లో వేయించవలెను. Invigilator మొత్తము వివరాలు check చేసి సంతృప్తి చెందిన తరువాతే పూర్తి సంతకంను నిర్దేశించిన BOX లో పెట్టవలెను.
6.Answer Booklets Serial Number వరుస క్రమంలో అందరు విద్యార్థులకు అందచేయవలెను. Absent అయిన విద్యార్ధి స్థానంలో కూడా Main Answer Book ఉంచవలెను.
7.Main Answer Book పై విద్యార్ధి చేత Subject, Paper వివరాలు పూర్తి చేయించాలి. పరీక్ష అనంతరం ఉపయోగించిన Additional Sheets యొక్క సంఖ్య వేయించవలెను.
8.ఏ విద్యార్థి యొక్క OMR Sheet(Printed) రాకపోతే Blank OMR Sheet తీసుకొని వివరములు Proforma VI లో పూర్తి చేయవలెను.
9.Main Answer Books, Additional Sheets పై Invigilator ముందుగా సంతకము చేయరాదు. వాడని Booklet తిరిగి Chief Superintendent కి అందచేయవలెను. సంతకంతో Main Answer Books, Additional Sheets మిగిలియుండరాదు.
10.OMR Sheets ను Main Answer Booklet పైన పెట్టి మార్కు చేయబడిన రెండు చోట్ల పిన్ చేయవలెను. పిన్నులపై Paper Seals అంటిన్చవలెను. OMR Sheet Lower Edge, Main Answer Book Lower Edge కంటే 4మి.మీ పై ఉండునట్లు Pin చేయవలెను.
11.విద్యార్థులు Additional Sheets తీసుకొన్నప్పుడు ఆ Sheet యొక్క Sl. No,. ను Proforma IIIలో నమోదు చేసి విద్యార్ధి యొక్క సంతకము తీసుకొనవలెను. Proforma - III రెండు కాపీలు తీసుకొని ఒక కాపీ Post Exam Material తో D.G.E., Hyderabad కి పంపవలెను. ఒక కాపీ సెంటరులో ఉంచవలెను.
12.OMR sheet పై Barcoding ప్రాంతములో వ్రాయుట గాని, చెరుపుట గాని చేయరాదని, Sheet నలగకుండా పరీక్ష వ్రాయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.
13.Map, Graph, Bit Papaer లపై కూడా విద్యార్ధి యొక్క Roll Number గాని, పేరు గాని వ్రాయరాదని, వీటిపై Main Answer Sheet పై ఉన్న మూడు అంకెల క్రమ సంఖ్యను వేయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.
➧Instructions to CS,D.Os,Invigilators - Complete Hand Book
➧Instructions_and Complete Detailed Manual to SSC Centers Chief ,DO & Invigilators
➧Download TA BILL Format
➧Remuneration DC Bill 2019