AP DSC TET cum TRT 2018 Physical Efficiency Test Options(PET and SA-Physical Education)(End Dt:29.12.2018 5 PM)
పిఇటిలకు ఫిజికల్ పరీక్ష:
♦స్కూల్ అసిస్టెంట్(వ్యాయామ విద్య) పిఇటి అభ్యర్థులకు జనవరి 4 నుంచి 13 వరకు పిజికల్ పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి వెల్లడి.
♦బుధవారం నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ప్రకటన.
♦పురుషులకు 100, 800 మీటర్ల విభాగాల్లో పరుగు పోటీలు.
♦అభ్యర్థులు ఏదో ఒక కేటగిరీని ఎంచుకోవాలనీ వెల్లడి.
♦హై జంప్, లాంగ్ జంప్‌లలో కూడా ఒక అంశాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేసిన కమీషనర్.
♦100 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో మహిళా అభ్యర్థులకు పరుగు పందెం.
♦రెండింటిలో ఒక కేటగిరీని ఎంచుకోవాలనీ సూచన.
♦షాట్‌పుట్ అందరికీ తప్పనిసరిగా ఉంటుందని వెల్లడి.
♦ఆప్షన్ల ప్రకారమే ఫిజికల్ పరీక్ష ఉంటుందని వ్యాఖ్య.
♦జనవరి 1 నుంచి అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన.
♦గుంటూరు జిల్లా, నంబూరులోని ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయంలో అభ్యర్థులకు రెండు సెషన్‌లలో ఫిజికల్ పరీక్ష ఉంటుందని వెల్లడి.
♦బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని వెల్లడి.
♦మొదటి సెషన్‌లో పాల్గొనే అభ్యర్థులు ఉదయం 7 నుంచి 8గంటల లోపు , రెండో సెషన్‌లో మధ్యాహ్నం 1నుంచి 2 గంటల లోపు నమోదు చేసుకోవాలని సూచన.
♦నమోదు చేసుకున్న అనంతరం పరీక్ష ప్రారంభం.
♦షెడ్యూల్‌లో ఎటువంటి మినహాయింపు వుండదనీ, కేటాయించిన సెషన్స్‌లో తప్పనిసరిగా అభ్యర్థులు హాజరు కావాలని ప్రకటన.
Physical Efficiency Test Options click here