TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 20 September 2018

How to Prepare Aided Salary Bills in CFMS Mode

*🌷 ఎయిడెడ్ GIA పే బిల్స్ తయారుచేయుటకు మండల విద్యాశాఖాధికారులకు సూచనలు.*

(1) మండల విద్యాశాఖాధికారులు CFMS login నందు maker గా అన్నీ ఎయిడెడ్ పాఠశాలలకు  సంబంధించిన Head of Account లను Work Flow Configuration (Mapping) చేసుకోవాలి.

(2) అలాగే సంబంధిత STO/ATO ఆఫీసులనందు కూడా aided Head of Accounts ను CFMS login నందు Work Flow configaration (HOA Mapping) చేసుకోవాలి.

(3) పై రెండు Work Flow configuration (HOA Mapping) అయిన తదుపరి మాత్రమే DIO request - MEO login నందు ఎయిడెడ్  బిల్లుల I.D. లు open అవుతాయి.

*🍥 బిల్లులు చేయు విధానము :*
(1) మండల విద్యాశాఖాధికారులు DDO Request login అయిన తర్వాత ప్రతి GIA  Salary - HRMS option లో G.I.A Pay bill preparation  నందు Bill ID ల వారీగా  open చేసిన తదుపరి  ఒక్కొక్క Bill ID కు Employee list open అవుతుంది.

(2) Employee list open అయిన తర్వాత ప్రతి employee Sl.No. button  పై  click చేస్తే వారి Basic Pay/DA / HRA and deduction1 columns అన్నీ open అవుతున్నాయి. తర్వాత అదే box క్రింద delete all అనే button click చేస్తే అప్పటివరకు ఉన్న aided employee యొక్క Earrings and deductions అన్నీ delete అవుతాయి. తదుపరి సంబంధిత పాఠశాల కరస్పాండెంట్స్ submit చేసిన salary statement ననుసరించి సంబందిత సిబ్బంది Basic Pay / DA / HRA మరియు deductions అన్నీ enter చేయాలి. ఈ విధముగా పాఠశాలలోని అందరు సిబ్బంది Sl.No. లు complete అయిన తర్వాత మరొకసారి check చేసుకొని submit button click చేయాలి.

       తర్వాత GIA bill submission  లో  Form No. and Head of Account select చేసుకోగానే బిల్ మొత్తము Open అవుతుంది. ఒకసారి పరిశీలించి submit చేసుకోవాలి, తదుపరి GIA Forn No. 102 Generation and GIA Schedules and GIA bill details మొదలకు option లోకి వెళ్ళి print out లు తీసుకొని మరలా MEO CFMS login లోకి వెళ్ళి సంతకాలు చేసిన print out లను scan చేసి CFMS ద్వారా సంబంధిత ( STO/ ATO) బిల్లులు సమర్పించాలి.
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...