TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 7 July 2018

Upgradation of PET Posts into SA Physical Education in Municipal Schools - Filling up of Vacancies by Promotion / transfer - guidelines and Schedule


మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో పి.ఇ.టిల పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

★ 1) 06/07/18 నుండి 08/07/18 వరకు అర్హులైన పి.ఇ.టీల సీనియారిటీ లిస్ట్ తయారీ. 


★ 2).09/07/18 నుండి 10/07/18 వరకు ప్యానల్ లిష్టు  మరియు ఖాళీల ఫైనలైజేషన్.


★ 3)11/07/18 నుండి 12/07/18 వరకు కమిటీ వారిచే ప్యానల్ లిష్ట్ అప్రూవల్.


★ 4)13/07/18 తేదీన పదోన్నతుల కౌన్సిలింగ్ మరియు పోష్టింగ్ ఆర్డర్లు అందజేయుట.

Download Copy

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...