(b) I - X తరగతులకు :
case - i : తెలుగును మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు హిందీని రెండవ భాషగా స్వీకరించాలి
case - ii: తెలుగేతర భాషను మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు తెలుగును రెండవ భాషగా స్వీకరించాలి
Rule (ii) For item (b) under the heading (III) ఇతర మాధ్యమ పాఠశాలలో (తెలుగు & ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తప్ప),
(b) I - X తరగతుల విద్యార్థులకు తెలుగు ద్వితియ భాషగా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
Download G.O 90 copy