TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 9 November 2017

SSC Age Condonation Forms and Proceedings

SSC Age Condonation Forms and Proceedings 2025 Under Age Proceedings AP 10th Class Public Exams Age Condonation Forms and Proceedings
  • SSC March April 2025 Public Exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2010 కు ముందు జన్మించి ఉండాలి.
  • అనగా వారి వయస్సు 14 సంవత్సరాలు దాటి ఉండాలి.
  • Age తక్కువగా ఉన్న అభ్యర్థులకు  Age condonation కు అవకాశం కలదు.
  • Govt / లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2   సం. ల వరకు, ఆ పైన  2 సం ల వరకు ఐతే. DGE గారికి అధికారం కలదు.
  • Private / Aided విద్యార్ధులకు Age condonation  చేయుటకు 1 1/2సం. ల వరకు DEO, ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు.
NOTE: 2 సం. ల పైన.  Age condonation చేయుటకు వీలు లేదు.

Age condonation కు కావలసినవి.
  • 300/- Challan.
  • Medical certificate
  • Date of birth proof
  • Age condonation Application
వయస్సు కండోనేషన్ కొరకు రుసుము CFMS నందు చెల్లించు విధానము:

Visit cfms.ap.gov.in > Receipts Links > > Citizen challan > ESE-03 (Department Director of Govt Exams) > 1046 (Service- User Charges Govt. Examis Directorate) - > Submit > Fill the details> Manual payent/e-payment (Manual payment at any SBI branch) 

హెడ్ ఆఫ్ అకౌంట్: 0202-01-102-00-06-800-000

డి. డి. ఓ కోడ్: 27000303001

రుసుము: రూ. 300/- (విద్యార్థి ఒక్కంటికి)

How to pay SSC Age Condonation Fee in CFMS




Guidelines for SSC 2025 NR submission
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...