జిల్లా
ప్రాజెక్టు అధికారి, సర్వ శిక్షా అభియాన్, గుంటూరు వారి కార్యవర్తనలు
ప్రస్తుతము:శ్రీ
ఎ. రమేష్ కుమార్ , M.A(Litt), M.A.(Psy), M.A.(SW)
ఆర్.సి.నెం:292/CMO/ SSA/2016
తేదీ: 28 .03.2017
విషయము: ఎస్.ఎస్.ఎ, గుంటూరు – పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు 2 రోజులు శిక్షణా తరగతులు – Complex
పరిదిలో నిర్వహించుట గురించి.
సూచిక: 1.Advertisement of Eenadu, Hindu daily news papers on
06.10.2016.
2.Note
orders.
3.SPD,
APSSA, Vijayawada Lr.Rc.No.4037/APSSA/CMO/A6/2016, Dt.08.11.2016.
4.SPD,
SSA Procs Rc.No.4037/AP/SSA/CMO/A6/2016, Dt.26.11.2016
*******
గుంటూరు జిల్లాలోని 57 మండలాలకు సంబందించి నాలుగు
Revenue డివిజన్స్ లో డివిజన్ వైస్ School Complex
పరిదిలో SMC elected సభ్యులకు ది: 31-03-2017 నుండి 11.04.2017 వరకు 4 విభాగాలుగా
శిక్షణా తరగతులు ఉదయం 9గం. నుండి సాయంత్రం 5గం. వరకు జరుపబడును.
Ø ఈ
కాంప్లెక్స్ పరిదిలో జరిగే శిక్షణా తరగతులకు సంబందించి Complex
HM Course Co-ordinator గా వ్యవహరిస్తారు.
Ø 100%
సభ్యుల హాజరు తప్పనిసరిగా ఉండేలా మండల విధ్యాసఖాదికారులు మరియు School
Complex HMs చూడవలెను ప్రతి రోజు హాజరును DPO కు
అందజేయవలెను.
Ø జిల్లాలోని
విధ్యాశాఖ, DIET, సర్వ శిక్షా అభియాన్
అధికారులతో నిరంతరం పర్యవేక్షణా ఉంటుంది.
Ø State
Office నుండి కూడా ఈ శిక్షణా
తరగతులు పర్యవేక్షించడానికి అధికారులు వస్తున్నారు.
Ø జిల్లాలోని
మొత్తం 53,502 సభ్యులుగా ఎన్నుకోబడినారు.
Ø వీరికి
పాఠశాల అభివృద్ధికి సంబందించిన వివిద రకాల కార్యకలాపాలపై శిక్షణ నిర్వహించడం
జరుగుతుంది.
Ø పాఠశాల
అభివృద్ది ప్రణాళిక, పరిపాలన విధానం, పర్యవేక్షణ, మధ్యాహ్న బోజన పదకం, మరుగు దొడ్లు పరిశుబ్రత తదితర విధ్యా విధాన కార్యక్రమాలపై రాష్ఠ్ర స్థాయి
లో ఎన్నుకోబడిన అత్యున్నత NGO’s ద్వారా ఈ శిక్షణ
ఇవ్వబడుతుంది.
Ø Complex
HMs అందరూ వారి School Complex పరిదిలో
ఎన్నుకోబడిన సభ్యుల ఫోన్ నెంబర్లు తదితర details అన్నీ వారి
వద్ద ఉంచుకొనవలెను.
Ø Complex పరిదిలో పిల్లల తరగతులకు ఆటంకం లేకుండా రెండు విశాలమైన తరగతి గదులను
ఏర్పాటు చేసుకొనవలెను.
Ø మండల
స్థాయి లో కూడా DEO Staff / DyEO’s / DIET Staff / Senior MEO’s మరియు
Sectoral Officer’s లో పర్యవేక్షణ బృందాలుగా వ్యవహరిస్తారు.
Ø DLMT
మరియు CRP యొక్క సేవలు కూడా ఈ శిక్షణా
కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది.
Ø ఈ
శిక్షణా తరగతులకు హాజరగు సభ్యులందరూ తప్పని సరిగా గుర్తింపు కార్డు (ఆధార్) నకలు తీసుకు
రావలెను.
Ø ఈ
శిక్షణా తరగతులకు హాజరగు సభ్యులందరికీ తప్పని సరిగా మండల MRC
లో యున్న SMC శిక్షణా కరదీపికలను శిక్షణా
సమయములో అందజేయవలెను.
31/03/2017 & 01/04/2017 | 03/04/2017 & 04/04/2017 | 07/04/2017 & 08/04/2017 |
10/04/2017 & 11/04/2017 |
GUNTUR DIVISION | GURAZALA DIVISION | TENALI DIVISION | NARASARAOPET DIVISION |
AMARAVATHI | DACHEPALLI | AMRUTHALUR | BOLLAPALLE |
ATCHAMPET | DURGI | BAPATLA | CHILAKALURIPET |
BELLAMKONDA | GURAZALA | BATTIPROLU | EDLAPADU |
GUNTUR | KAREMPUDI | CHEBROLU | IPUR |
KROSUR | MACHAVARAM | CHERUKUPALLI | NADENDLA |
MANGALAGIRI | MACHERLA | DUGGIRALA | NAKARIKALLU |
MEDIKONDURU | PIDUGURALLA | KAKUMANU | NARASARAOPET |
MUPPALLA | RENTACHINTHALA | KARLAPALEM | NUZENDLA |
PEDAKAKANI | VELDURTHI | KOLLURU | ROMPICHERLA |
PEDAKURAPADU | NAGARAM | SAVALYAPURAM | |
PEDANANDIPADU | NIJAMPATNAM | VINUKONDA | |
PHIRANGIPURAM | PITTALAVANIPALEM | ||
PRATHIPADU | PONNUR | ||
SATTENAPALLI | REPALLE | ||
TADEPALLI | TENALI | ||
TADIKONDA | TSUNDUR | ||
RAJUPALEM | VEMURU | ||
THULLUR | KOLLIPARA | ||
VATTICHERUKURU |
ఈ శిక్షణా
తరగతులకు SMC సభ్యులందరూ తప్పని సరిగా హాజరై పాఠశాల అభివృద్దిలో వారి యొక్క హక్కులు
బాద్యతలు తెలుసుకొని పాఠశాల అభివృద్ది దోహదపడేలా మండల విధ్యాశాఖాదికారులు మరియు Complex HMs కృషి చేయాలని కోరడమైనది.
ప్రాజెక్టు అధికారి,
ఎస్.ఎస్.ఎ,
గుంటూరు