TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 25 February 2016

>> The Revision of Syllabus request for Public Comments The APPSC proposes to revise the syllabi for Recruitment Tests for Group-I, Group-II and Group-IV



          రాష్ట్ర విభజన నేపథ్యంలో.. వివిధ గ్రూపు పరీక్షల సిలబ్‌సను రివిజన్‌ చేయాలని ఏపీపీఎస్సీ సంకల్పించింది. ఇందుకోసం నిపుణులతో పలు కమిటీలను నియమించింది.  
          గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌- 4 సర్వీసెస్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్‌ కోసం త్వరలో నోటిిఫికేషన్లు జారీకానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన సిలబ్‌సలో మార్పులు చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.
ఆయా సర్వీసుల సబ్జెక్టులు, పేపర్లవారీగా అందిన పబ్లిక్‌ కామెంట్స్‌ను స్వాగతించిన కమిషన్‌..  ప్రస్తుత, ప్రతిపాదిత సిలబ్‌సతో పాటు అభ్యర్థుల నుంచి సలహాలు, సూచనలు కోరింది.

Download The Syllabus -  GROUP I      GROUP II      GROUP IV

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...