TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

APPSC GROUP I,II,III,IV

 SYLLABUS AND EXAM PATTERN - ORDERS





Group III PANCHAYAT SECRETARY Final Syllabus


Group IV Final Syllabus

One Time Profile Registration (OTPR) is mandatory for applying to all the Direct Recruitment to be notified by the Commission

ఏపీపీఎస్సీ న్ టైం రిజిస్ట్రేషన్ ఇలా..


 ఒకే విద్యార్హతతో లు రీక్షలు రాసుకోవచ్చు. అయితే ప్రకలు వెలువడిన ప్రతిసారీ వివరాలు మోదు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి రిష్కారమే...న్ టైమ్ రిజిస్ట్రేషన్...ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం ప్రవేశపెట్టిన కొత్త విధానం.

ఒక్కసారి వివరాలు మోదుచేస్తే చాలు. మీ అర్హతతో ఉన్న ఉద్యోగాలన్నింటికీ మాచారమే రిపోతుంది. టీఎస్పీఎస్సీ ఏడాదే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్లిక్ ర్వీస్ మిషన్ (ఏపీపీఎస్సీ) కూడా ద్ధతినే ఆచరిస్తోంది. న్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హతకు గ్గ ప్రక వెలువగానే మొబైల్ ఫోన్లు, -మెయిళ్లకు మాచారం చ్చేస్తుంది.

 @మోదు చేయండిలా...

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (http:/psc.ap.gov.in) లోకి వెళ్లగానే అందులో న్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.


వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్‌, డిపార్ట్మెంట్ టెస్ట్ అని రెండు ట్యాబ్లు స్తాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంచుకుని కంటిన్యూ న్ క్లిక్ చేయాలి. ర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి.

అప్పుడు ఓటీఆర్ ఖాస్తు స్తుంది. అందులో అభ్యర్థులు వివరాలను పొందుపరచాలి. పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృ భాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు, ఉద్యోగం చేసినా లేదా చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు - ఒకటో తరగతి నుంచి డిగ్రీ/ డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి వరకు ఉత్తీర్ణత తేదీ, సంవత్సరం, హాల్టికెట్నంబర్లతో సహా తెలియజేయాల్సి ఉంటుంది.

ఇంకా ఏవైనా అదపు విద్యార్హతలు ఉంటే యాడ్ క్వాలిపికేషన్ న్ క్లిక్చేసి వివరాలు మోదుచేయాలి.

ప్రతి స్థాయిలో (టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఇతర అన్ని పరీక్షలలో) వచ్చిన మార్కుల వివరాలను శాతంలో గానీ గ్రేడ్రూపంలో గానీ తెలియజేయాలి.

ఐడెంటిఫికేషన్గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని 10 తరగతి సర్టిఫికెట్లో ఉన్నవాటినే పేర్కోవాలి. ఆధార్కార్డు ఉంటే వివరాలు కూడా మోదు చేయాలి.
అన్ని ర్టిఫికెట్లు గ్గర పెట్టుకుని వివరాలు మోదుచేయాలి.

 @ఫొటో, సంతకం

పై సమాచారాన్నంతటినీ పొందుపరిచాక చివరగా జేపీఈజీ ఫార్మాట్‌ 50 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం.మీ నిలువు రిమాణంలో కలర్ లేదా బ్లాక్‌- వైట్లో ఉన్న మీ ఫొటోని అప్లోడ్చేయాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి.

చివరగా మీ పూర్తి- పొడుగు సంతకాన్ని బ్లాక్ఇంకు పెన్నుతో రాసి దాన్ని కూడా జేపీఈజీ ఫార్మాట్‌ 30 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 1.5 సెం.మీ నిలువు సైజులో అప్లోడ్చేయాలి. దీంతో ఓటీఆర్వివరాలన్నింటినీ పొందుపరచినట్లే!

తత్వాత నోటిపికేషన్ అలెర్ట్ కింద టిక్ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రకలు వెలువడినప్పుడు మాచారం మీ మొబైల్‌, మెయిల్ ఐడీలకు స్తుంది. ఉద్యోగ మాచారం పొందాలనుకున్నవాళ్లు టిక్ మార్కు గుర్తించడం ప్పనిసరి.

అనంతరం మీరు పొందుపరచిన వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని డిక్లరేషన్ ఓకే చేస్తే మీరు పొందుపర్చిన వివరాల ప్రివ్యూ భిస్తుంది. దీని హార్డ్కాపీని ప్రింట్తీసుకోవాలి. మరోసారి సరిచూసుకుని తర్వాత Send అని పంపాలి. హార్డుకాపీని మీ సర్టిఫికెట్లతోపాటు భద్రపరచుకోవాలి.

వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గల సమాచారం ఆధారంగా (డేటాబేస్‌) సరిచూసుకుని ధ్రువీకరించుకున్న తరువాత ఏపీపీఎస్సీ అభ్యర్థుల సెల్ఫోన్‌, -మెయిల్కు పదంకెల పాస్వర్డ్‌/ రిజిస్టర్ఐడీని పంపుతుంది. పాస్వర్డ్సాయంతో అభ్యర్థులు సర్వీస్కమిషన్నుంచి వివిధ నోటిఫికేషన్ల వివరాలను సులువుగా పొందవచ్చు.

అజాగ్రత్త వద్దు

 కంప్యూటర్లో సమాచారాన్ని ఇచ్చేటపుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరీక్ష సన్నద్ధతకు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఉదాహరణకు గతంలో Do you come under creamy layer అన్నచోట Yes అని క్లిక్చేసి బీసీ రిజర్వేషన్సదుపాయాన్ని కోల్పోయిన వారున్నారు. అందుకే దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలనూ పాటించాలి. ఓటీఆర్చివరన అభ్యర్థి డిక్లరేషన్లో ఏదైనా తప్పు సమాచారం ఉంటే ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నట్లు ఉంది. కాబట్టి కచ్చితమైన, నిజ సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారాన్ని ఇవ్వకూడదు.
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...